Adhaar App-2026:ఆధార్ కార్డు అవసరాల గురించి మీకు తెలుసా?

అసలు ఈ ఆధార్ అంటే ఏమిటి?

Adhaar App అనేది మన భారత దేశ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపుకు ఒక ప్రతీక ఇది (uidai) ద్వారా దవలప్ మెంట్ చేయబడిన ఒక అప్లికేషన్. ఈ అప్ ని అనుసరించే వారు వారి వక్తిగత జన సంఖ్య వివరాలను డిజిటల్గా నిర్వహించడానికి వ్యక్త పరచడానికి ఒక సౌకర్యం ల పని చేస్తుంది,ఈ అప్ ద్వారా భారత్ ప్రజలు ఎక్కడా నుంచైనా తమ వివరాలను ఉపయోగించవచ్చు.

ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం subscribe చేసుకోండి

ఆధార్ కార్డు అప్ వల్ల ఉపయోగాలు ఏంటి?

1 .ఆధార్ అప్ వల్ల వివరాలు అన్ని మీ పోన్లోనే ఉంటాయి.
2 .ఈ అప్ వల్ల మన భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు.
3 .ఆధార్ ని ఉపయోగించి మన వివరాలను ఆన్లైన్ లో ఎక్కడైనా చూడొచ్చు.
4 .ఆధార్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లాక్ అన్లాక్ చేయడం వంటి అనేక రకాల సేవలు.

Adhaar App:

Adhaar App

ఆధార్ కార్డు అప్ ని ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1 . మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల ఉపయోగించే వారికోసం ఆండ్రాయిడ్ యూజర్లకు play store ని ఓపెన్ చేసి m adaar అని లేదా adaar అని సర్చ్ చేయండి
2 . ఆపిల్ ఫోన్లు వాడే వారికి ఆపిల్ అప్ స్టోర్ నుండి అప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
3 . ఈ ఆధార్ అప్ అనేది అధికారిక పేరు ఎం ఆధార్ అయినా ప్రజలు సర్వసాధారణగా దీనిని ఆధార్ అప్ అని పిలుస్తారు
4 . గమనించాల్సిన విషయం ఏంటి అంటే భారత ప్రభుత్వం విడుదల చేసిన అప్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి.

ఈ అప్ లో రిజిస్టర్ ఎలా అవ్వాలి?

1 . Adhaar App డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి
2 . మీ భాషను ఎంచుకోండి తెలుగు అయితే తెలుగు లేదా మీకు వచ్చిన భాషను ఎంపిక చేసుకోండి
3 . మీరు ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు రిజిస్టర్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి
4 . మీరు ఏదేయితే మీ ఆధార్ తో నంబర్నిలింక్ చేశారో అదే నెంబర్ ని ఎంటర్ చేయండి
5 . మీరు ఎంటర్ చేసిన నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి
6 . ఒక పాస్వర్డ్ ని పెట్టాల్సి ఉంటుంది దానికి ములుగు అంకెల ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి ఇది మీ అప్ ని ఓపెన్ చేసినప్పుడల్లా ఈ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది
7 . మనకు నచ్చినట్లు గ మన ఫింగర్ని లేదా పేస్ ని కూడా సెట్ చేసుకోవచ్చు

ఈ ఆధార్ అప్ చేయవల్సిన ముక్యమైన పనులు ఏంటి?

1 . ఇ ఆధార్
.ఆధార్ వివరాలు అన్ని మన పోన్లోనే ఉంటుంది
.మనం దీనికి పాస్వర్డ్స్ పెట్టడం వల్ల రక్షించబడి ఉంటుంది
.kyc ని ఆధార్ కార్డు స్తానం లో వినియోగించుకోవచ్చు
2 .బయోమెట్రిక్ ద్వారా లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు
. ఇ ఆధార్ కార్డు అప్ లో ఆధార్ నెంబర్ ని కొంత కాలం లాక్ చేసే సౌకర్యం ఉంటుంది
. మన తంబు ద్వారా అవసరమైనప్పుడు అన్లాక్ చేయొచ్చు లాక్ చేయొచ్చు
. ఇది కొన్ని తప్పుడు ప్రచారం నుంచి రక్షిస్తుంధీ
3 . మన వక్తిగత వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు
. మన పేరు మన ఇంటి నెంబర్ మన పుట్టిన తేదీ వివరాలు అన్ని అప్ డేట్ చేసుకోవచ్చు
.మనం అప్ డేట్ చేసిన స్టేటస్ ఎక్కడి వరుకూ వచ్చిందని మనం చూసుకోవచ్చు
4 . ఆధార్ వివరాలను శోధించవచ్చు
. మీ ఆధార్ వివరాలను ఎవరైనా ఉపయోగించారో మనం చూడవచ్చు
.మీరు వాడినా గత ఆరు నెలలు చరిత్ర మనం తెలుసుకోవచ్చు
5 . QR కోడ్ ని స్కాన్ చేయవచ్చు
. అవతలి వల్ల QR కోడ్ ని ఇ ఆధార్ ద్వారా స్కాన్ చేసి వారి వివరాలు తెలుసుకోవచ్చు
ఈ ఆధార్ అప్ ని ఓపెన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తది
ఈ ఓటీపీ ౩౦ సెకన్స్ మాత్రమే ఉపయోగపడుతుంది

ఈ అప్ వల్ల భద్రత మరియు వాటి లక్షణాలు:

1 . పాస్వర్డ్ బయోమెట్రిక్ ఉంటుంది
2 . మన ఫోన్లో డేటా నిల్వ చేయబడి ఉంటుంది
3 .కొన్ని నిముషాలు మనం అప్ ని వాడకుండా ఉంటె ఆటో మేటిగా లాగౌట్ అవుతుంది
4 .ఎప్పుడైనా మన ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేసుకోవచ్చు

ఈ వల్ల కొన్ని సమస్యలు వాటి పరిష్కారాలు

1 .ఒకోసారి ఆధార్ నెంబర్ లింక్ కాదు
వాటి పరిష్కారం:ఇలా ఇబ్బంది పాడినప్పుడు ఆధార్ సెంటర్ కి వెళ్లి ఫోన్ నెంబర్ ని అప్ డేట్ చేసుకోండి
2 .కొన్ని సార్లు ఓటీపీ రాదు
పరిష్కారం :ఒక్కొక సరి నెట్వర్క్ సమస్యలు వస్తాయి వస్తే మల్లి ప్రయత్నించండి
24 గంటల్లో 3 ఓటీపీ ల కంటే ఎక్కువ సార్లు ఆడోగొద్దు
3 .బయో మెట్రిక్ పని చేయదు
దానికి పరిష్కారం : మన ఫింగర్ పింటర్ స్కానర్ ని శుభ్రం చేసుకోవాలి.అది పని చేయక పోతే పాస్వర్డ్ ని ఉపయోగించండి
4 .ఒక్కోసారి స్లోగా అప్ పని చేస్తుంది
పరిష్కారం :మీ అప్ డేటా ను క్లియర్ క్యాచ్ డేటా ను క్లియర్ చేయండి లేదా అప్ ని అప్ డేట్ ని చేయండి
.ఇంటర్ నెట్ కనెక్షన్ ని ఆన్ ఆఫ్ చేయండి

ఆధార్ అప్ వల్ల కొన్ని ముక్యమైన సూచికలు

1 .వేరే ఇతర అప్ లను డౌన్లోడ చేయరాదు.భారత ప్రభుత్వం చేత అనుమతి పొందిన ఆధార్ ని అప్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి
2 .మీ పాస్వర్డ్ ని ఎవరికీ తెల్వకుండా రహస్యంగా ఉంచండి.మీ పాస్వర్డ్ ని ఎవరితోనూ పంచుకోకండి
3 .ఎవరైనా మీ ఓటీపీ ని లేదా మీ ఆధార్ కార్డు వివరాలను అడుగుతే ఎవరికీ పడితే వారికి ఇవ్వకండి

భవిషత్తులో ఈ అప్ లో కొన్ని అప్డేట్లు

భారత్ ప్రభుత్వం ఆధార్ కార్డు ని అప్ డేట్ చేస్తూనే ఉంటుంది ఒక్క అప్ లోనే మన కుటుంబానికి సంబదించిన అందరి ఆధార్ నెంబర్ ఒకే దన్తలో ఉండడం ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యం అనేక భాష ఎంపికలు.

ముగింపు

Adhaar App మేకింగ్ ఇండియా కి ఒక మైలు రాయి ఇది భారత ప్రజలకు వారి గుర్తింపు భద్రతకు సౌకర్యవంతంగా ఉంటుంది ఈ అప్ లో డిజిటల్ లో అంటే ఆన్లైన్ లో లావాదేవీ లు పెరిగేకొద్దీ ఆధార్ అప్ అవసరం అనేది మరింత పెరిగిపోద్ది ప్రతి భారతీయుడికి ఇది జీవితం లో ఒక అవసరమైన ఆన్లైన్ సాధనగా మారుతుంది.

DOWNLOADAPK DOWNLOAD

Leave a Comment

CALL ME
+
Call me!