App Lock Fingerprint-2026:వెనుకకు ఉన్న ఫింగర్ ప్రింట్ ని ముందు పెట్టుకోవచ్చు

పరిచయం

App Lock Fingerprint ఇప్పుడున్న సమాజం లో సెల్ ఫోన్ లో మన జీవితం లో మన భాగమయి పోయాయి.ఆర్ధిక లావాదేవీలు మన వ్యక్తి గత జీవితం లో రహస్యాలు ఈ అధునాతన కాలం లో వాటి భద్రత చాల ముక్యమైనది.ఈ సమయం లో అప్ లాక్ అలానే ఫింగర్ ప్రింట్ లాక్ టెక్నాలజీ లు మన ఆంతరంగిక ప్రైవసీ ని కాపాడటానికి ఫింగర్ ప్రింట్ అప్ ఒక కవచం లాగా కాపాడుతుంది.మన రేగులర్గా వాడే ఫోన్ లాక్ కంటే చాల సురక్షితమైన పద్ధతి.ఈ పద్ధతి మన ఆంతరంగిక వ్యవహారాలను మన ఫ్యామిలీ నుంచి లేదా ఫ్రెండ్స్ నుంచి కొన్ని సీక్రెట్స్ నుంచి ఎవరికి తెల్వకుండా కాపాడడం కోసం ఈ ఫింగర్ ప్రింట్ అప్ లాక్ చాల ఉపయోగపడుతుంది.

ఈ లాంటి మంచి మంచి కంటెంట్ కోసం subscribe చేసుకోండి

App Lock Fingerprint

App Lock Fingerprint

అసలు అప్ లాక్ అంటే ఏమిటి?

App Lock Fingerprint ఒక సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది.మనం చాల శాతం నెంబర్ పాస్వర్డ్ పెట్టుకుంటారు దీని వలన మనం పెట్టుకున్న పాస్వర్డ్స్ తెలిసే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి యాప్ మన పెర్సనల్ ఫొటోస్ గని కొత్త యాప్స్ గాని ప్రైవేట్ గ ఉంచుకోవడం కోసం ప్రింగ్ర్ప్రిన్ట్ అప్ వాటిని లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.మన ఫోన్ అప్ అన్లాక్ అయినప్పటికీ ఫింగెర్ప్రింట్ అప్ ఉన్న లాక్ ని ఓపెన్ చేయడానికి మల్లి ఒకసారి మన అధరాలు ఎంటర్ చేయాలి.

అసలు ఈ పాస్వర్డ్ లాక్ లు ఎలా పని చేస్తాయి?

అతి సులువైన సురక్షితమైన పద్ధతి. మీరు లాక్ చేసిన వివిధ అప్ లను లేదా పెర్సనల్ డేటా ను ఓపెన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించి నప్పుడు.మీరు వేసిన మీ తంబు ప్రింట్ జత చేయమని అడుగుతుంది,లేదా మీ పేస్ ఐడి అడుగుతుంది.మీ ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తేనే మీఋ దాచుకున్న అప్ ఓపెన్ చేయడానికి వీలు అవుతుంది లేదంటే అసలు అప్ ఓపెన్ కాదు ఇది మీరు దాచుకున్న ఏమైనా సీక్రెట్స్ ఉంటె ఎవరైనా పాస్వర్డ్స్ చేస్తారన్న భయం అనేది ఉండదు.

ఈ అప్ ని ఎలా వినియోగించు కోవాలి?

ఇపుడున్న ఆధునిక యుగం లో ఫింగర్ ప్రింట్ అనేది మనిషికి ఆంతరంగిక వ్యవహారాలకు సెక్యూరిటీ లాగా పని చేస్తుంది.కానీ ఇప్పుడున్న సమాజం లో ఈ ఫుచర్ అన్ని ఫోన్ లో ఉండదు అది కొన్ని ఫోన్లకి మాత్రమే పని చేస్తుంది,అవి ఒప్పో షియోమీ ఐఫోన్ లో న్యూ జెనరేషన్ ఉన్న ఫోన్లకు మాత్రమే పని చేస్తుంది. ఈ ఫుచర్ ని ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకొనవసరం లేదు ఏ ఇతర అప్స్ ని డౌన్ లోడ్ చేసుకొనే అవసరం లేదు ఇది మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లోనే ఉంటుంది.

మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి?

1 మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
2 ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి.
3 మీరు ఏ ఏ అప్స్ కి లేదా ఫోల్డర్లు ని ఎంచుకోండి.
4 మీరు మీ బొటన వేలితో ఫింగర్ ప్రింట్ తో మీరు అన్లాక్ కోసం ఎంటర్ చేయండి.
5 మీరు ఏమి ఏమి అప్స్ లాక్ చేయాలి అనుకుంటున్నారో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లైక్ వాట్స్ అప్ మన గ్యాలరీ బ్యాంకుకు సంబంధించిన అప్స్ ఇలాంటి అన్నిటిని కి మీరు లాగిన్ అవ్వొచ్చు.
6 ఆ తర్వాత మీరు ఏ అప్స్ కి ఫింగర్ ప్రింట్ పెట్టాలి అనుకుంటున్నారో అవి తెరవడానికి మీరు పెట్టిన థంబ్ ప్రింట్ అడుగుతుంది తంబు పెడుతనే ఓపెన్ అవుతుంది.

మన దగ్గర ఉన్న ఐఫోన్స్ లో సెట్టింగ్స్ చేసే పద్ధతి:

1 పోనే ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి
2 ఫింగర్ ప్రింట్ సెట్టింగ్ ఓపెన్ చేసి ఏ ఏ అప్స్ కి కావాలో టాప్ చేయండి.
3 మీరు ఏ ఏ అప్స్ కి లాక్ పెట్టాలి అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి
4 మీరు లాక్ పెట్టాలనుకునే వాటి కేటగిరిని ఇక్కడ ఎంచుకోండి.
5 మీకు అవసరమైన అప్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటికీ మీ తంబు ప్రింట్ ఎంటర్ చేయండి.
6 ఇవన్నీ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని మీ తంబు ఎంటర్ చేసిన తరవాత మీరు పెట్టిన అప్స్ కి ఓపెన్ చేయాలి అంటే ప్రతి సరి మీ తంబు ఎంటర్ చేయమని అడుగుతుంది.

నోట్ : మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ లేకపోతే మీరు play స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నమ్మదగిన అప్స్ కింద ఉన్నాయి అవి
1 Nortan అప్ లాక్
2 అప్ లాక్
3 మాస్టర్ అప్ లాక్
4 డిజిటల్ అప్ లాక్

మన సెల్ ఫోన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1 మీ దగ్గర ఆండ్రోయిన్ ఫోన్ ఉంటె ప్లే స్టోర్ లేదా మీ దగ్గర ఐఫోన్ ఉంటె అప్ స్టోర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి.
2 మీ పైన ఉన్న సెర్చ్ బార్ లో App Lock అని టైప్ప్ చేయండి.
3 మీకు నచ్చిన అప్ లో ఎక్కువ రేటింగ్స్ ఉన్న అప్ ని చూసి దాన్ని ఎంపిక చేసుకోండి.
4 అప్ లో ఇంస్టాల్ బటన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఇంస్టాల్ చేసుకోండి.
5 అప్ ఇంస్టాల్ ప్రక్రియ పూర్తీ అయినా తరవాత అప్ ఓపెన్ చేస్తే మీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయమని అడుగుతుంది దాన్ని ఎంటర్ చేయండి.
6 తర్వాత మీరు ఏమి ఏమి అప్స్ కి లక్స్ వేయాలి అనుకుంటున్నారో ఆ అప్స్ ని ఎంచుకోండి ఎంచుకున్న తరవాత అప్స్ కి ఫింగర్ ప్రింట్ ని సెట్ చేసుకోండి.

ముగింపు

అప్స్ లాక్ అలానే ఫింగర్ ప్రింట్ లాక్ అనేవి ఇప్పుడున్న అధునాతన ఆధునిక యుగం లో మనకు తప్పకుండ మన పెర్సనాల డేటా ను సెక్యూరిటీ చేస్తుంది మన సెక్రెష్ట్స్ ని కాపాడటం కోసమే కాకుండా అంత్యంత అనుకూలమైన అలానే వేగవంత మైన యాక్సెస్ ను కూడా మనకు అందుబాటులో ఉంచుతుంది.మీరు మీకు ఇష్టమైన అఠ్యంత రేటింగ్స్ ఉన్న అప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం వాళ్ళ మీ డేటా ను లేదా మీ సంబంధించిన ఏ ఇంత పర్సనల్ డేటా ను సురక్షి తంగా ఉంచుకోవడం కోవడం ఈ అప్స్ చాల కాపాడుతాయి,మన మొబైల్ ఫోన్స్ లో ఈ చిన్న సెట్టింగ్ చేయడం ద్వారా మన భద్రతకు ఒక కవచం ల ఈ అప్స్ పని చేస్తాయి.

DOWNLOAD

Leave a Comment

CALL ME
+
Call me!