పరిచయం
Complete Guide To Increase Views On Youtube-2026:ఇపుడున్నకాలం లో యూట్యూబ్ లో నువ్వు విజయం సాధించాలంటే నీదగ్గర మంచి కంటెంట్ ఉంటె సరిపోదు. నువ్ చేసిన వీడియోస్ ఓపెన్ చేసి లాస్ట్ వరకు చూడాలంటే నువ్ రెండు ముక్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి.ఫస్ట్ ని వీడియోకి ప్రేక్షకులను ఆకర్షించే ఒక మంచి థంబ్నెయిల్ కావాలి. ఆ తర్వాత ని వీడియో కి మంచి హుక్ ఉండాలి.ఈ 2026 లో యూట్యూబ్ అల్గారితేమ్ పూర్తిగా మారిపోయింది.ఇపుడు యూజర్స్ ని వెంటనే ఆకర్షించే వీడియోలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. ఇపుడు మనం ఛానల్ కి ఎలా వ్యూస్ ని పెంచుకోవాలి అనేది హుక్స్ ని అలాగే తుమ్నైల్స్ ని వాడి మన ఛానల్ ను ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం subscribe చేసుకోండి
Complete Guide To Increase Views On Youtube-2026:

అసలు ఈ హుక్ అంటే ఏమిటి?
Complete Guide To Increase Views On Youtube-2026:అసలు ఈ హుక్ అంటే ఏంటిది అంటే మనం ఒక వీడియో చేస్తాం కదా దానిలో ఫస్ట్ మనం ఎం చెప్పుతామో దానినే హుక్ అంటారు .ఇప్పుడు మన యోట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా మన వీడియోని క్లిక్ చేసి చివరి వరకు ప్రేక్షకుడు ఉండాలంటే ఈ హుక్ అనేది చాల ఉపయోగపడుతుంది. ఈ యూట్యూబ్ అల్గారిదేం అనేది మనం చేసిన వీడియోస్ ని ఎంతవరకు చూస్తున్నారు అనేది క్షున్నంగా గమనిస్తూ ఉంటుంది. మీ వీడియో ఫస్ట్ లోనే ఆడియెన్స్ స్కిప్ అయ్యారనుకో మీ ర్యాంకింగ్ అనేది పడిపోతుంది. అంటే ఏమిటి అంటే మీ వీడియోస్ ని వేరే వాళ్లకు సజెస్ట్ చేయదు.
ఆకర్షణీయమైన హుక్స్ కోసం ఈ 5 టెక్నిక్స్ వాడండి
ఏదయినా ప్రశ్న తో మొదలుపెట్టండి
మీ వీడియోకి ముందు ఏదయినా ఒక ఆసక్తికరమైన ప్రశ్న తో ప్రారంభించండి.అంటే ఎలా అంటే ఉదాహరణకు : మీరు ఈ ఒక్క తప్పు చేయడం వాళ్ళ మీ ఛానల్ గ్రో అవ్వడం లేదు? ఈ ఒక్క సెట్టింగ్స్ చేసుకోండి మీ వీడియోస్ కి మిళియన్స్ వ్యూస్ వస్తాయి.ఇలాంటి ప్రశ్నలు మీ ఆడియెన్స్ కి కుతూహలం పెంచుతుంది.
బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వండి
గంబీరమైన వాయిస్ తో వీడియో ని మొదలు పెట్టండి.ఈ 2026 లో ఈ ఒక్క తప్పు చేయడం వల్ల మీ ఛనల్ ఫెయిల్ అవుతుంది.మీరు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ ఒక్క తప్పు చేయకండి. ఈ లాంటి బోల్డ్ స్టేట్స్ మెంట్స్ ఇవ్వండి. ఇలాంటి స్టేట్స్ మెంట్ ఆడియెన్స్ ని చాల బాగా ఆకట్టుకుంటాయి.
మీ వీడియో లో టీజర్ ని ఫస్ట్ చూపించండి.
మీ వీడియో లోని ముఖ్యమైన భాగాన్ని అంటే ఏదయితే చాల ఎక్సయిటింగ్ గా ఉంటుందో దాన్ని ఫస్ట్ చుపియండి.ఉదాహరణకు : ఈ వీడియో లో ఎం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చుడండి. అని ఆడియెన్స్ కి చెప్పండి. ఇలా చెప్పడం వాళ్ళ మీ వీడియోలో ఏముందో అని చూడటానికి వీక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
మీ ఆడియెన్స్ కి ఎమన్నా సమస్యలు ఉంటె వాటి గురించి మాట్లాడండి.
మీ టార్గెట్ ఏంటంటే మీ ఆడియెన్స్ ఏమేమి సమస్యలు ఎదురుకుంటున్నారో వాటి గురించి మాట్లాడండి.మీ ఛానల్ కి వ్యూస్ రావట్లేదా. మీకు థంబ్నెయిల్ ఎలా చెయ్యాలో తెల్వడం లేదా? ఇలాంటి వాటి గురించి చర్చిండం ద్వారా మీ చానెల్స్ లోని వీడియోస్ పై దృష్టి పెడతారు. వారు అడిగే ప్రశ్నలకు మీరు కచ్చితంగా ఆన్సర్ అనేది ఇవ్వాలి అప్పుడే మిమ్మల్ని ఆడియెన్స్ నమ్ముతారు.
ఒక బిగ్ స్టేట్ మెంట్ ఇవ్వండి
మీరు చేసే వీడియోస్ ని పూర్తిగా చూడటం వాళ్ళ మీకు ఎం ఉపయోగం కలుగుతుందో వాళ్లకు అర్ధం అయ్యే విధంగా చెప్పండి.అంటే ఎలా అంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూసారు అనుకోండి. మీకు ఒక ప్రొఫెషినల్ క్రియేటర్ థంబ్నెయిల్ ఎలా చేస్తాడో మీరుకూడా ఆలా చేస్తారు. నేను చెప్పే ట్రిక్స్ వింటే మీ వీడియోస్ కి కచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి. ఇలాంటి కచ్చితమైన స్టేట్స్మెన్స్ ఇవ్వండి.ఇలాంటి వి మీ వీడియోస్ లో చెప్పడం వాళ్ళ ఆడియెన్స్ మిమ్మల్ని ఆదరించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
మీ వీడియోకి థంబ్నెయిల్ ప్రాముఖ్యత
మీ వీడియోస్ ఫస్ట్ వ్యూస్ రావాలంటే మీ థంబ్నెయిల్ అనేది బాగుండాలి. ఆలా లేకపోతే మీ వీడియోస్ ని ఎవరు ఓపెన్ చేసి చూడరు మీ వీడియోస్ లో మ్యాటర్ అనేది ఎంత ఉన్న అది పనికిరాదు మీరు ఆడియెన్స్ ని ఆకర్షించాలంటే థంబ్నెయిల్ ఎక్సయిటింగ్ గా ఉండాలి .2026 లో యూట్యూబ్ తుమ్నైల్స్ కోసం ఆటోమేటింగ్ గా టెస్ట్ చేస్తుంది.అంటే వేర్వేరు తుమ్నైల్స్ ను మర్చి ఏది ఎక్కువ క్లిక్ లు సాధిస్తుందో దాన్ని ఆటోమేటిగ్ గా ఎన్నుకుంటుంది.
మీ యూట్యూబ్ లో అధిభూతమైన థంబ్ నెయిల్స్ డిజైన్స్ కోసం కొన్ని టిప్స్
మీరు చేసే థంబ్ నెయిల్స్ లో ఎక్సప్రెషన్స్ ఉండాలి
మీరు చేసే తుమ్బనైల్స్ కి మీ ముఖం లో ఒక ఎమోషన్ అనేది ఉండాలి ఆలా ఉండడం వాళ్ళ మీ థంబ్ నెయిల్స్ కి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఎలా ఉండాలి అంటే మీ పేస్ లో ఆశ్చర్యం,సంతోషం,స్పష్టమైన ఎమోషన్స్ ఇవన్నీ ఉంటె మీ వీడియో అనేది ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది.
మీ థంబ్నెయిల్ ఎట్రాక్ట్ గా ఉండేటట్లు కలర్స్ వాడండి.
మీరు చేసే థంబ్నెయిల్ లో వెనుక భాగం లో మధ్యలో కాట్రస్టు ఉండేలా చూసుకోండి like ఎరుపు,పసుపు, వైట్, వంటి కలర్స్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయి. అలాగని మీకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ బడితే అక్కడ కలర్స్ తో నిమ్పకండి.
చాల తక్కువ మోతాదులో టెక్స్ట్, ఎక్కువ ఇంపాక్ట్ నిస్తుంది.
మీరు చేసే థంబ్ నెల్స్ ఎక్కువగా నిండి పోయే విధంగా టెక్ష్ట్స్ రాయొద్దు ఒక మూడు నాలుగు పదాలు సరిపోతాయి. మొబైల్స్ లో కనపడే విధంగా టెక్స్ట్ అనేది పెద్దగా ఉండాలి చూడగానే ఎట్రాక్ట్ కావాలి. మీరు వన్డే ఫాంట్ స్టైల్ సింపుల్ గా ఉండే టట్లు చూసుకోండి.
టైటిల్ తో సమానంగా తుమ్నైల్ ఉండాలి.
మీ చేసిన థంబ్ నైల్ లో ఏముందో టైటిల్ లో కూడా సమె ఉండాలి అండ్ మీ వీడియో లో థంబ్నెయిల్ కి సరిపోయే విధంగా స్టోరీ అనేది ఉండాలి ఆలా ఉండక పోతే ఆడియెన్స్ కి ఫేక్ అని తెలిసిపోతుంది. ఆలా ఉండటం వాళ్ళ ఆడియెన్స్ మీ చానెల్స్ ని సబ్స్క్రయిబ్ చేసుకోరు.
బ్రాండింగ్ కోసం ఒక డిజైన్ ని ఎంచుకోండి.
మీ దగ్గర ఉన్న చాన్నెలకి మంచి గుర్తింపు రావడం కోసం ఒక మంచి ప్రొఫైల్ పిక్ ని డిసైన్ చేసుకోండి. ఆలా చేసుకోవడం వాళ్ళ మీ ఛానల్ థంబ్నెయిల్ చూడగానే మీ ఆడియెన్స్ కి ఆర్డమ్ అయిపోతాది. ఆ ఛానెల్ మీదే అని చూసేవారికి అర్ధం అయిపోతాది.
హుక్ మరియు థంబ్నెయిల్ ప్రాముఖ్యత ఎలా ఉంటుంది.
మీ వీడియోస్ కి థంబ్ నైల్ అనేది చూడగానే వీక్షకులను ఆకర్షిస్తుంది.అలానే మీ హుక్స్ స్టైల్ ని బట్టి ఆడియెన్స్ మీ వీడియో లో పూర్తి వరకు ఉండేలా చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ అయితే ఈ రెండు స్ట్రాంగ్ గా ఉండాలి. ఆలా ఉంటేనే మీ వీడియో అనేది యూట్యూబ్ కంటెంట్ బాగుంది అని చాల మందికి మీ వీడియో సజెస్ట్ చేస్తది.
2026 లో యూట్యూబ్ లో కొత్త ట్రెండ్స్
ఈ 2026 లో కొన్ని కొత్త ట్రెండ్స్ వచ్చాయి. వాటిని వాడుకొని హుక్స్ ని మరియు తుమ్బనైల్స్ ని డిజైన్స్ చేసుకోవడం వాళ్ళ మీ ఛానల్ గ్రోత్ కి చాల ఉపాయపయొగ పడుతుంది.
AI టూల్స్ ఉపయోగించడం
AI టూల్స్ ఉపయోగించి థంబ్నెయిల్ చేయవచ్చు. అలాగని పూర్తిగా ai మీద ఆధారపడితే ఛానల్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. యూట్యూబ్ అనేది ని సొంత వాయిస్ కె ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఇస్తుంది. ai ని పూర్తిగా వాడుకోకుండా ఒక నామమాత్రంగానే వాడుకోండి.
మల్టి ఆడియో ట్రాక్స్
ఇప్పుడు ఈ 2026 లో యోట్యూబ్ మల్టి ఆడియో ఫీచర్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. మనం మన సొంత బాషా లో చేసిన ఒకే వీడియో ని భారత దేశం లోని వివిధ భాషల్లో అప్లోడ్ చేసుకునే అవకాశం యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది.మీ తుమ్నైల్స్ మరియు మీరు వాడే టైటిల్స్ కూడా మల్టి లాంగ్వేజ్ ఆప్షన్ అనుగుణంగా మార్చుకోవాలి.
షార్ట్స్ వీడియోస్ & లాంగ్ వీడియోస్
యూట్యూబ్ అనేది ఈ 2026 లో షార్ట్స్ వీడియోస్ కి లాంగ్ వీడియోస్ కి ప్రాధాన్యత ను ఇస్తుంది. షార్ట్ వీడియో ని మనం ఒక 30 సెకన్స్ ఉండే విధంగా చూసుకోవాలి అలానే లాంగ్ వీడియోస్ అయితే 8 మినిట్స్ లేదా 10 ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఉండటం వాళ్ళ యాడ్స్ ఎక్కువగా డిస్ప్లే అవుతాయి దాని వల్ల మనకు రెవిన్యూ అనేది ఎక్కువగా వస్తాయి. షార్ట్స్ చేసేటప్పుడు హుక్ అనేది 3 సెకన్స్ ఉండే విధంగా చూసుకోవాలి.
కొన్ని తప్పులు చేయకండి
మీరు చేసే వీడియోస్ కి తుమ్బనైల్స్ కి ఏమి సంబంధం లేకుండా ఉంటె ఫస్ట్ వ్యూస్ వస్తాయి కానీ వ్యూయర్స్ మీ చానెల్స్ మీద నమ్మకం పెట్టుకోరు ఇలా పెట్టడం వాళ్ళ ఎక్కువ కలం యూట్యూబ్ లో పైకి రాలేరు. మీ వీడియోలో ఎక్కువ లెగ్థ్ ఉండే చేయడం వాళ్ళ మీ ఛానల్ ని మధ్యలోనే వదిలేస్తారు. మీరు చేసే వీడియోస్ కి తుమ్బనైల్స్ మ్యాచ్ కాకా పోతే ఆడియెన్స్ కాన్ఫయూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ముగింపు
2026 లో యోట్యూబ్ లో విజయం సాధించాలంటే.హుక్స్ అలానే తుమ్బనైల్స్ చేయడం lo ద్రుష్టి సాధించాలి.ఇవి మీ ఛానెల్ గ్రోత్ కు మూలస్తంభాలు. మీ ఆడియెన్స్ ని ఎప్పటికప్పుడు అర్ధం చేసుకొని వారి సమస్యలను గుర్థించండి. వాళ్ళ సమస్యలకు అనుకూలంగా కంటెంట్ ని క్రియేట్ చేయండి. యూట్యూబ్ లో ఉండే టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటూ యూట్యూబ్ లో ముందుకు సాగండి. పైన చెప్పిన వి అన్ని నేర్చుకొని మీ యూట్యూబ్ ఛానెల్ గ్రోత్ పెంచుకోండి.
DOWNLOADAPK







