ముందుమాట
Instagram Tricks-2026
Instagram ఇంస్టాగ్రామ్ అనేది ఫోటో లు పంపించుకునే యాప్ మాత్రమే కాదు ఇప్పుడు ఒక వ్యాపార కేంద్రంగా మారింది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎంతో మంది క్రియేటర్స్ పైసలు సంపాదించుకుంటున్నారు అలాగే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ కొత్త గ ఇంస్టాగ్రామ్ లోకి వచ్చేవారు వారికీ వ్యూస్ ఎలా పెంచుకోవడం ఫాలో వార్స్ ని తీసుకురావడం అనేది తెలువకుంట పోయింది. ఇలాంటి వారి కోసం త్వరగా వ్యూస్ ని ఫాలోవెర్స్ పెంచుకోవడం కోసం కొన్ని ఇంస్టాగ్రామ్ ట్రిక్స్.
ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం subscribe చేసుకోండి
Instagram Tricks-2026

తెలుగు క్రియేటర్స్ కోసం ఇది ఒక మంచి అవకాశం
Instagram Tricks ఈ మధ్యకాలం లో ఇంస్టాగ్రాం లో తెలుగు క్రియేటర్స్ కోసం ఒక మంచి ఆప్షన్ ని తీసుకొచ్చింది.అదే మెటా ai ఆధారిత వాయిస్ ట్రాన్సలేషన్ ఫీచర్ ఇప్పుడు తెలుగు భాషలోకి అందుబాటులోకి తెచ్చింది.అంటే ఏమిటంటే మనం చేసే వీడియోస్ తెలుగు లో ఉన్న దానిని అనేక భాషల్లోకి ట్రాన్సలేషన్ అవుతుంది. దానికోసం ఏఐ ట్రాన్సలేషన్ అనే ఆప్షన్ ని తీసుకు వచ్చింది దీని ద్వారా మన వీడియోస్ కి ఇతర భాషల్లో కూడా వ్యూస్ ని పెంచుకోవడం కోసం ఇది మంచి అవకాశం అలాగే మనం చేసిన వీడియోస్ కి మన లిప్ సింక్ ని బారాబర్ మన వాయిస్ లాగానే ఉంటుంది ఇతర భాషల్లో కూడా ఇది ఇంస్టాగ్రామ్ తెచ్చిన ఒక బిగ్ ఆప్షన్.
ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ ని ఫాలోవర్స్ ని పంచుకోవడం ఎలా ?
ఇంస్టాగ్రామ్ లో ఇంపాక్ట్ కంటెంట్ ని క్రియేట్ చేయండి
మీరు కొత్తగ ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టాలి అనుకుంటే మొదట 3 సెకన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే ఎలా అంటే వీడియో ప్రారంభం లోనే ఇది మీకు తెలుసా అనే ప్రశ్నను సందిచాలి ఇలా చేయడం వాళ్ళ వీడియో లో ఏముంది అనేది ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తాడు.
ఇపుడు ట్రేండింగ్ లో ఉన్న సాంగ్స్ ని వాడండి
ప్రతి రోజు ఇంస్టాగ్రామ్ లో ఏదో ఒక సాంగ్ అనేది వైరల్ అవుతూనే ఉంటుంది అప్పుడు ఆ సాంగ్స్ ని మీ వీడియోస్ తో క్రియేట్ చేస్తే మీ రీల్ వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న సాంగ్స్ వాడటం వాళ్ళ ఇంస్టాగ్రామ్ అల్గారిదెం మీ వీడియో ని వైరల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది.
ఇంస్టాగ్రామ్ లో రోజు వీడియోస్ పెట్టండి
మీరు ప్రతి రోజు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ని అప్లోడ్ చేయడం వాళ్ళ ఇంస్టాగ్రామ్ అల్గారిదెం మీ అకౌంట్ పై దృష్టి పెట్టి మీ వీడియోస్ ని ప్రమోట్ చేస్తుంది.
మీ ఇంస్టాగ్రామ్ లో వివరణాత్మకమైన క్విజ్ లు పెట్టండి
మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోల్స్ లో క్విజ్ లు పెట్టండి అంటే రీల్స్ ని ఆలా అప్లోడ్ చేయడం వాళ్ళ మీ ఆడియెన్స్ ఎక్కువగ దృష్టి పెట్టి చూసే అవకాశం ఉంది కాబట్టి అలంటి పోటీలు పెట్టండి దాని వాళ్ళ రీల్స్ వైరల్ అయ్యే అవకాశం ఉంది.
ఇంస్టాగ్రామ్ లో సరియయిన సమయం లో రీల్స్ ని అప్ లోడ్ చేయండి
Instagram లో మీరు పెట్టె వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు అప్లోడ్ చేయాలి ఈ సమయం లో లేవగానే తమ ఫోన్ ని చూస్తారు కావున ఈ సమయం లో అప్లోడ్ చేయాలి. అలానే సాయంత్రం 6 నుండి 9 గంటల సమయం లో అప్లోడ్ చేయాలి ఆ సమయం లో అప్ లోడ్ మీ వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం ఉంది.ఇంస్టాగ్రాం లో మీరు పెట్టె వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు అప్లోడ్ చేయాలి ఈ సమయం లో లేవగానే తమ ఫోన్ ని చూస్తారు కావున ఈ సమయం లో అప్లోడ్ చేయాలి. అలానే సాయంత్రం 6 నుండి 9 గంటల సమయం లో అప్లోడ్ చేయాలి ఆ సమయం లో అప్ లోడ్ మీ వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆడియెన్స్ ఏ టైమ్ లో యాక్టివ్ గ ఉంటారో మీ ప్రొఫెషనల్ డాష్ బోర్డు లో చెక్ చేసుకోవడం చాల మంచిది.
మీ వీడియోస్ వైరల్ అవ్వడానికి హైష్ ట్యాగ్ లు చాల ముఖ్యం
Instagram లో వీడియోస్ ఎక్కువగా వైరల్ అవ్వడం కోసం మీరు కచ్చితంగా హ్యాష్ టాగ్స్ తప్పకుండ వాడాలి లేకపోతే మీ వీడియో ఎంత క్వాలిటీగా ఉన్న లేదా మంచి కంటెంట్ ఉన్న వైరల్ అయ్యే అవకాశం చాల తక్కువ మీరు వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మీ రీల్స్ తగ్గట్టు హ్యాష్ టాగ్స్ వాడండి ఉదాహరణకు #ట్రేండింగ్ #వైరల్ #ఎక్స్ప్లోర్ #విరాళవిడియోస్ వంటివి పెట్టొచ్చు.
ఇప్పుడు తెలుగులో కంటెంట్ కి చాల డిమాండ్ ఉంది
ఇప్పుడు మన తెలుగు కంటెంట్ కోసం గౌతమ్ సంకిర్త్ అనే క్రియేటర్ కలకత్తా లో mba చదువుతూ, తెలుగు లో కంటెంట్ చేసే వారికోసం కంటెంట్ క్రియేట్ చేసి 2 .4 లక్షలకు పైగా ఫాలోవెర్స్ ని సంపాదించుకున్నారు అతను చెప్పిన విషయాన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీ ఆడియెన్స్ ఎవరు ? మీ ఆడియెన్స్ సమస్యలు ఏంటి ? మీరు చేసే వీడియోస్ వాళ్ళ సమస్యలకు చెక్ పెడుతుందా ఇలాంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు దొరికితే వైరల్ ఆటోమేటిక్ గా అవుతుంది.
ఇంస్టాగ్రామ్ లో చిన్నచిన్న సెట్టింగ్స్ tricks
ఇంస్టాగ్రామ్ లో బిజినెస్ అకౌంట్ ఉంచుకోండి
ఇంస్టాగ్రామ్ లో మీ అకౌంట్ ని బిసినెస్ అకౌంట్ గా మార్చుకోండి దాని వల్ల ఇన్ సైట్ చూడొచ్చు.మీ ఆడియెన్స్ ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటారు మీ కంటెంట్ ఎంత మందికి చేరింది వంటి డీటెయిల్స్ తెలుస్తాయి.
మీ ఇంస్టాగ్రామ్ స్టోరీలు ప్రైవసీ లో పెట్టుకోండి
మీ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పబ్లిక్ లో పెట్టుకుంటే అందరికి కనబడుద్ది కొంత మందికి మాత్రమే కనపడాలంటే సెట్టింగ్స్ మరియు ప్రైవసీ లో స్టోరీ అండ్ లైవ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేసి వారికి మాత్రమే స్టోరీలు షేర్ చేయవచ్చు.
ఇంస్టాగ్రామ్ లో కొన్ని ముఖ్యమైన టిప్స్
ఇంస్టాగ్రామ్ లో ఫుల్ హెచ్డీ హై క్వాలిటీ ఉన్న ఫొటోస్ ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి అలాగే హై క్వాలిటీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. మీరు పెట్టిన వీడియోస్ కి లేదా ఫొటోస్ కి ఎవరైనా మీ ఆడియెన్స్ కామెంట్ పెడితే మీరు వెంటనే రిప్లై ఇవ్వాలి ఇలా చేయడం వాళ్ళ మీ వీడియోస్ కి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఇంస్టాలో ఫేమస్ వ్యక్తుల వీడియోస్ కి లేదా ఫొటోస్ కి మీరు ఏదయినా మంచి కామెంట్ పెట్టండి. ఆ కామెంట్స్ చూసి మీ ఆడియెన్స్ మీ అకౌంట్ కి వచ్చే అవకాశం ఉంది.
ముగింపు
Instagram లో విజయం సాధించాలంటే కేవలం ట్రీక్స్ టిప్స్ పాటించడమే కాదు మీ వీడియోస్ క్వాలిటీగా ఉండాలి అలాగే మీ వీడియోస్ లో ఆకట్టుకునే కంటెంట్ ఉండాలి.ఇప్పుడు తెలుగు లో కంటెంట్ చేసేవారికి మేట ఏ ఐ ట్రాన్సలేషన్ ఇంస్టాగ్రామ్ తెచ్చింది దీనివల్ల మీరు చేసే వీడియోస్ ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో వస్తుంది ఇలా రావడం వాళ్ళ మీ వీడియోస్ కి ఎక్కువ మొత్తం లో వ్యూస్ ని పెంచుకోవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీరు ఇంస్టాగ్రామ్ లో పైన చెప్పిన విధంగా టిప్స్ ట్రీక్స్ ఫాలో అయ్యి మీ ఫాల్లోవెర్స్ ని పెంచుకోండి.ఇంస్టాగ్రామ్ లో విజయం తప్పకుండ సాధిస్తారు.
DOWNLOADAPK







