Meri Panchayat App2026-గ్రామా పంచాయత్ లోని ప్రతి ఒక్క పని గురించి ఇందులో ఉంటుంది

Table of Contents

పరిచయం:

Meri Panchayat App అనేది భారత్ దేశ ప్రభుత్వం యెక్క పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వాళ్ళు మెరుగు పరిచిన ప్రతిష్టాత్కమైన ఒక అప్లికేషన్ ఇది మేకిన్ ఇండియా లో భాగంగా ఈ అప్ మన దేశం లోని మరు మూలా గ్రామా పంచాయతీలను బలంగా ఉంచడం కోసం వాటిని ఈ ఆధునిక యుగానికి దగ్గర చేయడం కోసం ప్రతి పౌరునికి అలానే గ్రామస్తులకు ప్రతి ఒక్క విషయాన్నీ చేరవేయడంలో ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ అప్ చాల ఉపయోగపడుతుంది.

Meri Panchat App

Meri Panchayat App

subscribe చేసుకోండి మంచి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కొరకు

మేరీ పంచాయత్ అప్ వల్ల ఉపయోగం ఏంటి?

Meri Panchat Appవల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి ఇది గ్రామం లోని ప్రతి సభ్యునికి పౌరునికి గ్రామస్తులకు గ్రామం లో జరిగే ఎటువంటి పని అయినా తెలుసుకోవడం కోసం ఒక నిచ్చెనగా పని చేస్తుంది.

1.గ్రామా పంచాయత్ సభ్యులకు అలానే అధికారులకు కలిగే ప్రయోజనాలు:

ప్రతి గ్రామం లోని ఎంతమేరకు భూమి ఉన్నదని తెలువడం కోసం రెవిన్యూ రికార్డుల ప్రకారం ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచి. ఏమయినా సమస్యలు ఉంటె వాటి పరిష్కారాన్ని ఉపయోగపడుతుంది.
గ్రామం పంచాయత్ అభివృద్ధి కోసం ప్లన్స్:
గ్రామాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియను ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుంది దాని వల్ల ప్రతి విషాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు.
నిధులు వాటి మేనేజ్ మెంట్ :గ్రామా పంచాయితీలకు వచ్చిన నిధులు వాటి వివరాలు వాటిని ఎలా వినియోగిస్తున్నారు మిగులు బడ్జెట్ ఎంత ఉంది ఇలా అన్ని తెలుసుకోవచ్చు.
కొత్త పనులు:గ్రామా పంచాయతీ పరిధిలో జరుగుతున్నా అనేక అభివృద్ధి పనుల గురించి ఇలా ప్రతి ఒక్క దానిమీద మనం దృష్టి సాధించవచ్చు.
ఆన్లైన్ ప్రెమెంట్స్: ఆన్లైన్ లో బిల్లులు ఇతర ప్రెమెంట్స్ మరియు ఆర్ధిక లావాదేవీలు చాల సులభతరం అవుతుంది.
మీటింగులు వాటి మేనేజ్మెంట్:ప్రతి గ్రామం లో సభలు అలానే కొత్త పంచాయతీ సమావేశాలు ఇతర నోటిఫికేషణాలు ఎజెండాలను వాటి నియమిత షీట్లను నిర్వహించవచ్చు.
రిజిస్టర్: గ్రామా పంచాయతీ కార్యాలయం లో హాజరును డిజిటల్ గ రిజిస్టర్ చేయొచ్చు.

2.సాధారణ వక్తులు మరియు గ్రామస్తుల ప్రయోజనాలు:

పంచాయతీ సేవలు మరియు సమాచారం ఒకే చోట లభిస్తాయి:గ్రామా పంచాయతీకి సంభందించిన ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక పని ఈ ఒక్క అప్ లో లభిస్తాయి.
జనన మరణాల కోసం దరఖాస్తు:జనన మరణాల సర్టిఫికెట్లు మరియు కులం ఆదాయం సర్టిఫికెట్లు ఇవి ఎంత మేరకు అయినాయి అని ఇలా వాటి స్థితి ఎంతవరకు ఉంది అని ఇలా అన్నిటిని ఎక్కడివరకు వచిఞ్చదని ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవచ్చు.
పిర్యాదు: గ్రామా పంచాయతీ లోని ఏమన్న సమస్యలు ఉన్న వాటిని తెలుసుకోని ఈ అప్ లో రిజిస్టర్ చేయవచ్చు.
అభివృద్ధి పనులు వాటి పురోగతి : మీ ఊళ్ళో జరుగుతున్న అభివృద్ధి పనులు అంటే నల్లాలు వేయడం ఆఫీసులు నిర్మిచడం కొత్త సీసీ రోడ్లు వేయడం స్కూల్స్ వంటికి పనులు ఎంత మేరకు వచ్చాయి అనేది ఈ అప్ ద్వారా తెలుసుకోవచ్చు.
పారదర్శకత: గ్రామా పంచాయతీ లోని ఖర్చులు మిగులు బుడ్జెట్ రావాల్సినవి ఎంత వచ్చినవి ఎంత వాటిని దేనికి ఉపయోగిచారు అనేది తెలుసువచు.
సమాచారం: మన గ్రామా పంచాయతీకి ఏమైనా పోస్ట్లు వచ్చాయా లేదా రావాల్సినవి ఎమన్నా ఉన్నాయా మనకు సబ్సిడీలు ఎమన్నా ఉన్నాయా ఇలా అనేక వాటి గురించి

పంచాయత్ రాజ్ సంస్థలకు ప్రయోజనాలు

డేటా ను తీసుకోవడం వాటిని పొందు పరచడం: ప్రతి యొక్క డేటా ఈ అప్ లో పొందుపరచడం జరుగుతుంది ప్రభుత్వ డేటా ను సులభంగా తీసుకొని వాటి నివేదికలు రూపొందించవచు
ప్రభుత్వ నుంచి వచ్చే పతకాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సూచనలను ప్రభత్వాలు పెట్టి వివిధ కార్యక్రమాలు సమర్ధవంతంగా రూపొందించడం లో ఈ అప్ చాల దోహత పడుతుంది.

ఈ అప్ లో ఎలా లాగిన్ అవ్వాలి?

లాగిన్ ప్రక్రియ వ్యక్తుల రకం మీద ఆధారపడి ఉంటుంది
1 అప్ ని ఇంస్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి రిజిస్టర్ అవ్వండి
ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.మీరు ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ గ్రామం పేరు తో లాగిన్ అవ్వండి దీనికి మీకు సంభందించిన కార్యాలయాల నుంచి వివరాలు సేకరించాలి.
2 మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి.
3 ఓటీపీ వచ్చిన తరువాత మీ వివరాలను ఎంటర్ చేయమని అడుగుతుంది
ఇందులో మీ పేరు మీ ఇంటి పేరు రాష్టర్మ్ జిల్లా గ్రామపంచాయతీ మీ ఆధార నెంబర్ మీరు పౌరుడా లేదా సర్పచ్ ఇలా అడిగిన ప్రతి దానిని ఈ అప్ లో ఎంటర్ చేయాలి
4 తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవాలి మల్లి మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి ఆ పాస్వర్డ్ ని గుర్తుంచు కోవాల్సి ఉంటుంది.
5 రిజిస్టర్ పూర్తి అయినా తర్వాత మీ మొబైల్ నెంబర్ తో మీ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి

మేరీ పంచాయత్ అప్ ఇంటర్నెట్ అలానే ముక్యమైన విభాగాలు:

మీరు లాగిన్ ఆయిన్ తర్వాత మీకు ఒక డాష్బోర్డు ఓపెన్ అవుతుంది.
1 ఈ అప్ లో ముక్యమైన పత్రాలు గ్రామా పంచాయితీ సంభందించిన పూర్తి సమాచారఅం ఇక్కడ ఉంటుంది.
2 ఈఅప్ లో ఎలక్రిణిక్ సేవలు వాటి సెర్టిఫికెట్లు ఎమన్నా ఫిర్యాదుకు సంభందించిన అన్ని ఇక్కడ ఉంటయి.
3 అభివృద్ధి పనులు ఆలా ఏల జరుగుత్రున్నాయి వాటి స్థితి ఏంటి వాటికీ ఎంత ఖర్చు అయ్యింది మొదలైనవి చూడచ్చు.
4 పంచాయతీకి సంబంధించిన ఎన్ని నిధులు వస్తున్నాయి వాటి వివరాలు ఏంటి అని ఇలా అన్ని చూడొచ్చు
5 మీకు లేదా మీ కుటుంబానికి సంభందించిన ప్రతి యొక్క విషయాన్నీ గురించి మనకు ఎన్ని పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చినాయి అని మొదలైన అన్నింటిని గురించిన తెలుసుకోవచ్చు

ఈ అప్ ని ఫోన్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

Meri Panchayath App వివిధ వెబ్సైటు ల ద్వారా లేదా లింకుల ద్వారా ప్లే స్టోర్ నుంచి నేరుగ డౌన్లోడ్ చేసుకోవచ్చు

ముగింపు:

Meri Panchayath App అనేది మన భారత దేశం లో ఒక ఆధునిక యుగం లో పంచాయితీలను బలోపేతఅం చేయడం లక్షయంగా భారత ప్రభుత్వం పని చేస్తుంది గ్రామం లో జరిగే ప్రతి అభి వృద్ధి పనుల గురించి గ్రామస్తునికి లేదా పోరునికి తెలియజేయడం.రోడ్లకు విధి లైట్లకు వచ్చే ఫౌండ్స్ అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని అయిపోయాయి మనకు ప్రతి ఒక్క విషయం గురించి ఈ అప్ లో తెలుసుకోవచ్చు.ఈ అప్ మేకిన్ ఇండియా ని అభివృద్ధి చేయడం లో కీలక పాత్ర పోషిస్తుంది గ్రామా పంచాయితీలో ప్రతి దానిని గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుసుకోండి.

DOWNLOAD

Leave a Comment

CALL ME
+
Call me!