PicsPicsart App 2026:పిక్సార్ట్ యాప్ గురించి పూర్తి వివరాలుచి

Table of Contents

పరిచయం

picsart Appఇప్పుడున్న డిజిటల్ యుగం లో ఎడిటింగ్ అనేది సర్వసాధారణం అయ్యింది. క్రియేటర్స్ యూట్యూబ్ థంబ్నెయిల్ చేయదనికి వాట్స్ లో పేస్ బుక్ లో స్టేటస్ లో స్టోరీస్ పెట్టడానికి అందమైన థంబ్నెయిల్ చేయడానికి ఫొటోలు పోస్టర్లు తాయారు చేయడానికి ఒక మంచి ఎడిటింగ్ అప్ అవసరం ఉన్నది.ఇలాంటి వి అన్ని చేయడానికే ఈ పిక్సార్ట్ అప్ అనేది ముక్యమైనది.ఈ అప్ తో సింపుల్ గ మన ఫోటో ని మన దగ్గర ఉన్న మొబైల్స్ లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు.

ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన పేజీ ని subscribe చేసుకోండి

Picsart App


Picsart App

పిక్సార్ట్ అంటే ఏమిటి?

Picsart App అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన యాప్ ఇది.దీన్ని మొబైల్ లో అలాగే కంప్యూటర్ లోని వెబ్సైటు లో ఈ అప్ ని వాడొచ్చు.మన దగ్గర ఉన్న సాధారణ ఫోటో ని ప్రొఫెషనల్ లుక్ లో మన ఫోటో లను ఈ యాప్ తో చాల సులభంగా మార్చుకోవచ్చు.పిక్సార్ట్ అప్ ని వరల్డ్ మొత్తం 150 మిళియన్స్ కి పైగా క్రియేటర్స్ యూస్ చేస్తున్నరు దీంట్లో ఒక్క ఫోటోనే ఎడిటింగ్ చేయడమే కాకుండ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చుఅలాగే మిమ్స్ పేజీ వారికీ మిమ్స్ క్రియేట్ చేయడానికి ఈ పిక్సార్ట్ అప్ అనేది చాల ఉపయోగ పడుతుంది.

Picsart App అనేది 2011 లో మొదలయింది.ఇది అమెరికా కు సంబంధించిన యాప్,ఈ అప్ ని ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ అప్ ని వాడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో చాల మంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు.

పిక్సార్ట్ అప్ లో కొన్ని ముక్యమైన ఫుచర్స్

ఫోటో ఎడిటింగ్స్ కి సంబంధించిన కొన్ని టూల్స్

క్రాప్ చేయడం ( కట్ చేయడం )
అడ్జస్ట్ (Adjust )
బ్లర్ ఎఫెక్ట్ (Blur )( ఫోటోని కనపడకుండా బ్లర్ చేయడం)
రొటేట్ (Rotate )(ఫొటోని వెనుకకు ముందుకు మార్చుకోవచ్చు )
ఫ్లిప్ (Flip
ఈ టూల్స్ తో మన దగ్గర ఉన్న ఫోటోలను అందరికి నచ్చేవిధంగా మార్చవచ్చు.

బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు

మనం తీసిన ఫొటోస్ లో మన కు నచ్చని వస్తువులను లేదా వక్తిని ఒక్క క్లిక్ తో ఫోటో లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు.పిక్సార్ట్ ని ఉపయోగించి యూట్యూబ్ తుమ్నైల్స్ చేయడానికి అలాగే ఇంస్టాగ్రామ్, పోస్టులకు ఈ అప్ చాల ఉపయోగపడుతుంది.

AI టూల్స్

ఇప్పుడు AI సోషల్ మీడియాను ఏలుతున్న వేళా దానికి అనుగుణంగానే ఇప్పుడు పిక్సార్ట్ లో కూడా ai టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
ai ఇమేజ్ జెనరేటర్
ఏఐ రీప్లేస్
ఏఐ ఏంహన్స్
ఏఐ అవతార్
ఇలాంటి ai ఫుచర్స్ తో మాములు ఫోటోని కూడా చాల అద్భుతంగా అందమైన ఫోటోగా మార్చవచ్చు.

ఫాంట్స్& టెక్స్ట్

పిక్సార్ట్ అప్ లో మనకీ కావలసిన వందలాది పాంట్స్ ఈ పిక్సార్ట్ అప్ లో అందుబాటులో ఉన్నాయి.ఇందులో మనం తెలుగు లో టైపు చేయవచ్చు ఇంగ్లీష్ లో టైపు చేయవచ్చు.
అవుట్ లైన్
గ్లో
కార్వే
3d టెక్స్ట్ స్టైల్
షాడో
ఇది మనకు యూట్యూబ్ లో తుమ్నైల్ చేయడానికి ఈ టూల్స్ చాల బాగా ఉపయోగ పడుతాయి.

ఎలిమెంట్స్ & స్టికర్స్

పిక్సార్ట్ లో కొన్ని లక్షల స్టికర్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే మనకు నచ్చిన స్టికర్స్ మనమే తాయారు చేసుకొని ఈ అప్ లో సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఈ పిక్సార్ట్ అప్ లో సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్న ఎమోజి,అరౌస్ లైట్స్ ఎఫెక్ట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి .

వీడియో ఎడిటింగ్

పిక్సార్ట్ అప్ లో కేవలం ఫోటో ఎడిటింగ్ మాత్రమే కాదు ఇందులో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకునే వెసులు బాటు అందుబాటు లో ఉంది. వీడియోస్ ని కట్ చేయవచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఎమన్నా మ్యూజిక్ ని యాడ్ చేయవచ్చు వీడియో మీద మనం ఏమన్నా టెక్స్ట్ కూడా చేయవచ్చు. ఫిల్టర్ ని అప్లై చేయవచ్చు మనం ఇన్ స్టాలో రీల్స్ తాయారు చేయడానికి ఉపయోగ పడుతుంది.

పిక్సార్ట్ లో మనకు రెండు విధాలుగా అమలులో ఉంది

ఒకటి ఫ్రీ వర్షన్

ఇందులో మనకు కొన్ని టూల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అలాగే మనం వర్క్ చేసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి

రెండవది పిక్సార్ట్ గోల్డ్

ప్రీమియం ఇది డబ్బులు పెట్టి తీసుకోవాలి ఇందులో అన్ని టూల్స్ అందుబాటులో ఉంటాయి ఇది ఎక్కువగా ప్రొఫెషనల్ క్రీట్ర్స్ వాడుతారు.

పిక్సార్ట్ అప్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి

Picsart App వల్ల యూట్యూబ్ లో థంబ్నెయిల్ చేయడానికి ఇంస్టాగ్రామ్ లో మనం ఇదేనా పెట్టడానికి డిజైన్ చేసి పెట్టడం వాట్స్ అప్ లో స్టేటస్ కోసం ఇమేజ్ ని ఎడిట్ చేయవచ్చు. ఇదేనా పండుగలు వస్తే వాటికీ అనుగుణంగా గ్రీటింగ్స్ తాయారు చేయవచ్చు.మిమ్స్ చేయడానికి ఎడిట్ చేయవచ్చు సోషల్ మీడియా క్రియేటర్స్ కి ఇది చాల ఉపయోగపడుతుంది.

పిక్సార్ట్ ని ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ఆండ్రాయిడ్ ఫోన్ అయితే :
మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లో. ప్లే స్టోర్ ఓపెన్ చేసి పిక్సార్ట్ అని సెర్చ్ చేసి ఇంస్టాల్ అని ఉంటుంది ఇంస్టాల్ చేయండి.
ఐఫోన్ అయితే :
అప్ స్టోర్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి పిక్సార్ట్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

ముగింపు

పిక్సార్ట్ అనేది ఓకే అద్భుతమైన అందరికి ఉపయోగమైన ఫోటో వీడియో ఎడిటింగ్ అప్ కొత్తగా వచ్చే క్రియేటర్స్ ప్రొఫెషనల్ క్రియేటర్స్ కి వీరి అందరికి అవసరమయ్యే ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియాలో కంటెంట్ కోసం ఈ అప్ చాల ఉపయోగకరమైన అప్ ఫ్రీ వెర్షన్ లోనే చాల రకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి ప్రీమియం వర్షన్ కూడా ఉపయోగపడుతుంది యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ యోట్యూబ్ క్రియేటర్స్ కి ఇది పిక్సార్ట్ అప్ చాల బాగా అవసరం అవుతుంది.

DOWNLOADAPK

Leave a Comment

CALL ME
+
Call me!