ముందు మాట
Mera Ration Curd App :భారత దేశం లో రేషన్ కార్డు అంటే కేవలం ఒక పత్రం కాదు అది భూమి హక్కు పత్రాల కంటే ఎక్కువ, ఇది కొన్ని కోట్ల కు పైగా ఆహార సరుకుల్ని అందజేస్తుంది. ఇది చాల సంవ్సత్సరాల నుండి రేషన్ కార్డు సేవలు పేపర్ పూర్వకంగా లేదా క్యూలైన్లు మరియు వివిధ నిర్వహణ సమస్యలతో కూడిన భౌతిక ప్రక్రియగా ఉండేది. కానీ మేకిన్ ఇండియా వేగవంతం తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేర రేషన్ కార్డు మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఇప్పుడున్న సమాజం లో కొత్త మార్పు ని తీసుకువచ్చింది. ఈ అప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను చాల దగ్గరగా చేరుస్తుంది.
subscribe చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కొరకు
Mera Ration Curd App

అసలు ఈ అప్ అంటే ఏమిటి ?
ఈ మేర రేషన్ కార్డు అప్ అనేది రాజస్థాన్ గోవేర్నమేంట్ ఆహార మరియు పౌర సరఫరా శాఖ రూపొందించి అది కారిక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్. ఈ అప్ రేషన్ కార్డు కుటుంబాలకు ఆధునిక సేవలను అందించాచడానికి రూపొందించబడిన అప్లికేషన్, వాళ్ళు మొబైల్ ఫోన్ ల ద్వారా దగ్గరున్న రేషన్ కార్డు కి అవసరమైన అన్ని పనులను చేసుకోవచ్చు.ఇది ఓకే మంచి వేదిక, ఇక్కడ రేషన్ కార్డు వినియోగ దారులు వారి కుటుంబ రేషన్ వివరాలను చూసుకోవచ్చుఅలానే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా చుసుకోవచ్చు.
మేర రేషన్ కార్డు యొక్క స్వరూపాలు
1.ఆహార భద్రతా కార్డు యెక్క వివరాలు
రేషన్ కార్డు వినియోగదారులు వాళ్ళ రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్ లో చూడవచ్చు,మనం చూసిన దానిని పిడిఎఫ్ రూపం లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.ఇందులో తమా కుటుంబానికి సంబంధించిన సభ్యుల వివరాలు అలానే తమకు కేటాయించిన ఇతర ముక్యమైన సమాచారం ఉంటుంది.
2.వాస్తవిక నిరూపణ
ఈ అప్ ద్వారా రేషన్ కార్డు కుటుంబాలు తమకు రేషన్ కార్డు నుంచి వచ్చే వస్తువుల అంగీకారం ఉన్నవిధంగా ఎంటర్ చేసుకోవచ్చు ఇది రేషన్ కార్డు దుకాణం లో ఎక్కువ సేపు ఉండే అవసరాన్ని తొలగిస్తుంది.
3.రేషన్ షాప్ లొకేషన్
ఈ రేషన్ అప్ లో గ్ఫ్స్ లొకేషన్ ఫీచర్ కూడా ఉంది, ఇది వినియోగ దారులకు వాళ్ళు ఉన్న స్థలం నుంచి ఎంత దూరం లో ఉందొ కూడా చూపెడుతుంది. ఇందులో తమ దగ్గరలో ఉన్న షాప్ పేరు కటాక్టు వివరాలు అలానే మ్యాప్ లింక్ కూడా ఉంటుంది.
4.ఎలెక్ట్రానిక్ ఉత్పత్తి వ్యవస్థ
మేర రేషన్ కార్డు ఉత్పత్తి వ్యవస్థతో సమంగా ఉంటుంది, అవసరమైన సమయం లో డేటా కచ్చితంగా సమాచారాన్ని అందజేస్తుంది.
5.తొందరగా రెస్పాండ్ అవ్వడం
ప్రతి రేషన్ కార్డు కి ఒక qr కోడ్ జనరేట్ చేయబడుతుంది, దీనిని దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లో స్కాన్ చేయవచ్చు, ఇది మన పనిని వేగవంతం చేస్తుంది, మనం ఇదేనా తప్పు గ వాడితే వెంటనే నివారిస్తుంది.
6.మెసేజ్ బాక్స్
ఈ అప్ కి సంబదించిన వినియోగ దారులకు అవసరమైన నోటిఫికేషన్లు, మరియు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనలను నేరుగా ఈ అప్ ద్వారా మన ఫోన్ కి పంపిస్తున్ఫ్ది, వారు ఈ సమాచారం తో అలెర్ట్ గ ఉండేలా చేస్తుంది.
7.ఫీడ్బ్యాక్ అలానే పిర్యాదు
వినియోగదారులు వాళ్ళ అనుభవాలను గురించి స్పందిచ వచ్చు లేదా ఇదేనా సమస్య ఉంటె మనం ఈ అప్ ద్వారా పిర్యాదు చేసుకోవచ్చు ఇది వినియోగ దారుల నుంచి జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది
అసలు ఈ అప్ ని ఎలా ఉపయోగించు కోవాలి ?
1.రేషన్ అప్ ని డౌన్లోడ్ చేసుకోవడం
ఈ అప్ ని మన స్మార్ట్ ఫోన్ లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ నుండి చేసుకోవచ్చు. ఈ అప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది, యస్ వెర్షన్ తొందర్లో రానుంది.
2.నమోద్ చేసే ప్రక్రియ
ఈ అప్ లో సైన్ అప్ అవ్వడానికి, వినియోగదారులు వాళ్ళ మొబైల్ ఫోన్ నంబర్లుని చేసి వచ్చిన ఓటీపీ ద్వారా ద్రువీకరించాల్సి ఉంటుంది. ఇది రేషన్ హోల్డర్ భద్రతకు సెక్యూరిటీ ని ఇస్తుంది.
3.రేషన్ కార్డు వివరాలను లింక్ చేయడం
నమోదు చేసిన తర్వాత కార్డు హోల్డర్ తమ రేషన్ కార్డు నెంబర్ లేదా తమ వివరాలను వినియోగించుకొని తమా ఖత కు లింక్ చేసుకోవచ్చు.
4.అప్ లో ఉండే ఫుచర్లను ఆలో చేయడం
ఒక్కసారి లింక్ చేసిన పిదప వినియోగ దారులు అప్ యొక్క అన్ని పిచర్లను అలౌ చేసుకోవచ్చు వాళ్ళ రేషన్ కార్డు వివరాలను అన్ని చుసుకోవచ్చు.
ఈ అప్ వాళ్ళ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటీ ?
ప్రయోజనాలు
1 రేషన్ షాపుల్లో ఎక్కువ సేపు వేచి చూసే అవసరం ఉండదు.
2 మనకు వచ్చే అన్ని లావాదేవీలు ఈ రేషన్ కార్డు అప్ లో రిజిస్టర్ చేయబడతాయి.
3 మన ఇంటికనుంచోనే రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలను నిర్వహించుకోవచ్చు.
4 ఖచిత మైన సమయం లో సమాచారాన్ని అందజేస్తుంది.
ప్రభుత్వ ప్రయోజనాలు
1 బయట వేచి చూసే పని తగ్గడం వల్ల మన పని భారం తగ్గుతుంది
2 తప్పుడు సమాచారాన్ని తగ్గించి మనకు వచ్చే రేషన్ కార్డు సరుకులను దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది
3 ఖచితమైన డేటా ని సేకరించి విశ్లేషణకు అనుమతి ఇస్తుంది
4 పేపర్ ఉపయోగం తగ్గుతుంది మన్వాల్ గ ఖర్చు తగ్గుతుంది
ప్రజల్లో ఎంత వరకు ప్రభావం చూపుతుంది
ఇప్పుడు మేర రేషన్ కార్డు అప్ అనేది ప్రత్యేకించి పరిసర గ్రామాల్లో దీని వాడకఅం చాలా పెరిగిపోయింది ఈ అప్ ను చాల మంది చాల ఈజీ గ అందరూ యాక్సిస్ చేయగలుగుతున్నారు ఈ అప్ ఇప్పుడు అన్ని లాంగ్వెజ్ లో అందుబాటులో ఉంది కాబట్టి అందరూ ఈజీగా యాక్సిస్ చేయగలుగుతున్నారు మేర రేషన్ అప్ అనేది ప్రజల్లో చైతన్యుణ్ణి పెంచుతుంది రేషన్ షాపుల్లో వచ్చే అన్ని సరుకులు ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఉంది దీనిని వృద్దులు మహిళలు చాల సులభంగా వినియోగించడం ఎలానో నేర్చుకుంటున్నారు మరియు వారు సొంతంగా సరుకుల గురించి తెలుసుకుంటున్నారు.
మేర అప్ వాళ్ళ వచ్చే సవాళ్లు మరియు ఎదుర్కునే పరిష్కారాలు
1 ఇప్పుడున్న సమాజం లో చాల మందికి స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం కలిగి లేరు కాబట్టి ఈ అప్ గురించి అందరికి తెలిసేలా డిజిటల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన దీనిని పరిష్కరించు కోవచ్చు.
2 కొంతమంది ఈ మేర రేషన్ కార్డు అప్ ని గురించి తెలువక సౌకర్యవంతంగా ఉండరు ఇది వారికి తెలిసేలా శిక్షణ ఇస్తే కొంత మేరకు పరిష్కారించబడుతుంది
౩ఈ అప్ ని ఉపయోగించడం వల్ల సైబర్ నేరగాళ్ల నుంచు మనల్ని మనం కాపాడుకోవచ్చు మన డేటా ని సురక్షితంగా ఉంచొచ్చు
భవిషత్తులో ఈ అప్ ఎలా విస్తరించి అభివృద్ధి చెందుతుంది ?
భవిషత్తులో ఈ రేషన్ కార్డు అప్ ని ప్రభుత్వం మరి కొన్ని సౌకర్యాలను జత పరిచి నిరంతరం పని చేసే విధంగా ప్రణాళికలను మెరుగు పరుస్తుంది
1 రేషన్ పంపిణి కోసం వేలిముద్ర ద్వారా పరిచయం చేయడం
2 ఒక కుటుంబం లో ఏమేమి ఆవరమితాయో అంచనా వేసి ai ని ఉపయోగించడం
3 ఈ అప్ ని అన్ని రాష్ట్రాల్లో ఉపయోగిచే విధంగా దీనిని మెరుగు పరచడం
4 వృద్దులు మరియు చదువు రాణి వారికీ వాయిస్ ద్వారా ఆదేశాలను పరిచయం చేయడం
5 కచ్చితమైన మార్పులేని లావాదేవీలను రిజిస్టర్ చేసుకోవచ్చు
ముగింపు
మేర రేషన్ కార్డు అప్ అనేది మేకింగ్ ఇండియా కు ఇది యెక్క నిదర్శనం, ఈ అప్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజా సేవలని అందుబాటులో చేర్చడం ఒక బీద పోరాడి జీవితాన్ని మెరుగుపరచడం ఇది ప్రజలకు రేషన్ కార్డు సరుకులను తమ దగ్గరుకు చేరవేయడం లో మార్గదర్శకం స్థాపించించింది ప్రభుత్వం వచ్చే ప్రతి ఒక సంక్షేమ పథకాలు ఈ అప్ ద్వారా మన ఇంటి నుంచే విధంగా ఈ అప్ ని డిసైన్ చేయబడింది భవిషత్తులో ఈ అప్ అందరికి అందుబాటులో ఉంచడం ప్రభుత్వ లక్ష్యం ఇంకా ఈ అప్ లో మరిన్ని సేవలు చేయడానికి ఈ అప్ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తుంది.
DOWNLOD







