Rapido App : భారతీయ రవాణా రంగంలో ఇది ఒక విప్లవం

Table of Contents

పరిచయం

అసలు ఈ రాపిడో అంటే ఏంటి

Rapido App భారత దేశం లో ఉరుకుల పరుగుల జీవితం లో మనం ప్రయాణాన్ని సురక్షిత మైన వాహనాల కోసం వెయిట్ చేయకుండా ప్రయాణాన్ని తొందరగా చేరుకోవాలని అలాగే తక్కువ ఖర్చుతో సుఖంగా ప్రయాణాన్ని కొనసాగించాలనే ఉద్దేశం తో రూపొందించిన యాప్ రాపిడో. ఈ యాప్ ను 2015 లో మన హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం మన దేశం లోనే అతి పెద్ద బైక్ టాక్సీ సర్వీస్ గా ఎవరు ఊహించని విధంగా ఎదిగింది కెప్టెన్లతో పిలువబడే డ్రైవర్స్ తో కలిసి ఈ సర్వీస్ ను ప్రయాణికులకు మరింత దగ్గరగా చేసిందిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అయిన పవన్ గుంటుపల్లి , రుషికేశ్ sr లు స్థాపించిన యాప్ రాపిడో యాప్ రద్దీగా ఉండే ప్రాంతంలో నీ ట్రాపిక్ సమస్యలని ఆదిగా మించడానికి అలానే ఎక్కువ ఛార్జీలని ఆదిగా మించేందుకు ప్రయాణికులకు బైక్ టాక్సీ లను మొదటి సరిగా ప్రారంభించారు తరువాత అంచెల అంచెలుగా ఎదిగి ఆటో క్యాబ్ డెలివరీ వరకు తన సేవలను దేశ మంతటా విస్తరించింది.

రాపిడో యాప్ అనేది ఎలా పని చేస్తుంది ?

Rapido App తక్కువ స్పేస్ ను కలిగి ఉంటుంది. రాపిడో యాప్ ను వాడి మీరు ప్రయాణాన్ని కొనసాగించాలంటే ముందుగా రాపిడో యాప్ ను ఓపెన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆది ఎంచుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు బైక్ లో వెళ్ళాలి అనుకుంటున్నారా లేక ఆటో లో వెళ్ళాలి అనుకుంటున్నారో మీకు నచ్చిన వెహికల్ ను సెలక్ట్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న కారు అయిన లేక ఆటోనయిన అందుబాటులోకి వస్తుంది. మీకు ఒక పిన్ ఉంటుంది మీరు కారు అయిన బైక్ అయిన లేక ఆటో అయిన బ్యాక్ చేసినప్పుడు మీకు ఒక పిన్ వస్తుంది ఆది ఎప్పటికీ మారదు ప్రతి అదే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ప్రతి సారి గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు.

ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం subscribe చేసుకోండి

రాపిడో లో ప్రత్యేకంగా ఆకర్షించే అంశాలు

1.విప్లవాత్మక మైన సబ్స్క్రిప్షన్

ప్రస్తుతం uber ola లాంటి యాప్లలో డ్రైవర్స్ కి ప్రతి రైడ్ పై 20-25% కమిషన్స్ తీసుకుంటున్నాయి .దీనివల్ల డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆదిగా మించే విధంగా రాపిడో ఈ నామినని పూర్తిగా మార్చేసింది.ఇందులో సబ్స్క్రిప్షన్ మోడల్ ను పూర్తిగా మార్చేసింది. రాపిడో లో డ్రైవర్స్ రోజు కి సగటున 20 లేదా 25 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతాది ఆ రోజులో ఎంత వచ్చిందో ఆ మొత్తం అంత వాళ్ళ సొంత ఆశయంగా ఉంటుంది. దీనివల్ల చాలా మంది డ్రైవర్స్ రాపిడో కి ఆకర్షితులు అవుతున్నారు ప్రస్తుతం ఈ యాప్ లో 20 లక్షలకు పైగా డ్రైవర్స్ ఈ యాప్ లో లాగిన్ అయ్యి ఉన్నారు .

2.చాలా తక్కువ ధరలు

Rapido App బైక్ టాక్సీ లో ప్రయాణం అనేది చాలా తక్కువ ఖర్చు తో కూడుకున్న పని ఒక చిన్న రైడ్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న రైడ్ అంటే 2 కిలోమీటర్ చేయాలి అనుకుంటే దాని ప్రయాణం దాదాపు 30 rupees మాత్రమే. ఇది ఆఫీస్ కి వెళ్ళేవారు, కాలేజ్ కి వెళ్ళే వారు లేక వేరే ఏ ఇతర పనులకు వెళ్లేవారికి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణం.

రాపిడో సేవల పరిధి

Rapido ప్రస్తుతం మనదేశంలో 500 పైగా నగరాల్లో విస్తరించి రాపిడో సేవలను అందిస్తుంది. 75 మిలియన్ల కు పైగా కస్టమరులు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఒక్కరు సుఖవంతమైన ప్రయాణాన్ని చేయడానికి బైక్ టాక్సీ అనేది చాలా ఉపయోగ పడుతుంది. మీరు కుటుంబంతో కంఫర్ట్ గా వెళ్ళాలి అంటే కారు లో వెళ్లొచ్చు. మీరు కుటుంబంతో లేదా సామాన్లతో వెళ్ళాలి అంటే ఆటో ప్రయాణం కొనసాగించడం బెటర్. ప్రస్తుతం rapido లొ ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించింది.దీంతో ప్రస్తుతం ఉన్న zomato Swiggy లతో పోటీకి దిగింది. రాపిడోలో ఫుడ్ డెలివరీ లో ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో రెస్టారెంట్ లకు కమిషన్ ఉండదు. దీంతో ఈ యాప్ లో ఫుడ్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

రాపిడో యాప్ మెట్రో తో అనుసంధానం

Rapido App సాధించిన విజయాల్లో కెల్లా అతి పెద్ద విజయం హైదరాబాద్ లో ఉన్న మెట్రో తో భాగస్వామ్యం. ప్రస్తుతం మన హైదరాబాదు నగరం లో ప్రతీ రోజూ 1.5 లక్షలకు పైగా రాపిడో రైడ్ లు మెట్రో స్టేషన్ కి అనుసంధానంగా జరుగుతున్నాయి ఇలా ప్రజా రవాణా అనేది ప్రైవేట్ యాప్ తో కలపడం వలన ప్రయాణం చేసేవారికి చాలా సులభతరం అవుతుంది. ఈ రాపిడో యాప్ ద్వారా ప్రతి రోజు మన హైదరాబాదు లో 30000 వేలకు పైగా మెట్రో టికెట్స్ బుక్ అవుతున్నాయి.

రాపిడో లో కొత్త కొత్త సాంకేతికి ఆవిష్కరణలు

Rapido App లో cto శ్రీవత్స కట్ట ప్రకారం , కంపెనీ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ పై దృష్టి పెడుతుంది .ఇటీవల కొంత మంది చదువుకొని వారికి లొకేషన్స్ అర్థం అయ్యేవిధంగా అంటే ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలో డ్రైవర్స్ కి అర్థం అయ్యే విధంగా వాయిస్ ఆర్డర్ ను ఇన్స్టాల్ చేసింది దీని వలన రైడర్స్ ఆర్డర్స్ విని రైడ్ ను తీసుకోవాలా వద్ద అనేది వింటూనే తెలుసుకోవచ్చు . ఇది రైడర్స్ భద్రతకు చాలా దోహత పడుతుంది.

రాపిడో ఎదురుకుంటున్న సవాళ్లు

Rapido App అనేది ప్రయాణికులకు ఇంత మంచి సేవలు అందిస్తున్న కానీ కొన్ని సవాళ్లుబ్మత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది.

1.రెగ్యులేటర్r ఇష్యూలు : మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బైక్ టాక్సీ లు వతిరేకిస్తున్నాయి. మన పక్క రాష్టం అయిన కర్ణాటకలో బైక్ టాక్సీ ల పై కోర్టు లో కేసులు కూడా నడుస్తునయి
2. కస్టమర్స్ చేసిన పిర్యాదులు : కొన్ని సందర్భాల్లో, కస్టమర్స్ నుంచి డ్రైవర్స్ ఇచిన లొకేషన్స్ కాకుండా వేరే మార్గం లో వెళ్ళి కస్టమర్స్ దగ్గరనుంచి ఎక్కువ మని నీ వసూళ్లు చేస్తున్నారని పిర్యాదు చేస్తున్నారు
3. డ్రైవర్ల ఆవేదన :

Rapido App చాలా మంది డ్రైవర్స్ కొన్ని ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. అదేంటి అంటే కిలోమీటర్స్ కి చాలా తక్కువ ఎమౌంట్ ఈ స్తున్నారని డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల కనీసం రోజుకీ 1000 రూపాయలు కూడా సంపాదించలేక పోతున్నామని చెపుతున్నారు. కస్టమర్స్ లాగేజ్ఎక్కువ వేసి వాటికీ తగిన పైసలుకూడా ఇస్తలేరని డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నారు దయచేసి రాపిడో యాజమాన్యం ఇలాంటి ఇబ్బందులు అలోచించి డ్రైవర్స్ కి ఇబ్బందిగా లేకుండాచేయాలని ఆటోయాజమాన్యం కోరుకుంటున్నారు.

ముగింపు

Rapido App అనేది కేవలం యాప్ మాత్రమే కాదు ఇది భరత దేశం లో ఉన్న ప్రతి సామాన్యుడికి అతి చౌకయినా ఒక రవాణా సౌకర్యం ఇది బైక్ నుండి ఫుడ్ డెలివరీ వరకు సుబ్స్చ్రిప్షన్ వల్ల సామాన్యుడికి ధరలను అదుపులో ఉంచుతుంది ఆధునిక టెక్నాలజీని సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. ప్రస్తుతం లాభాలు ఏమి రాకున్నా. ఆపరేషన్ లెవల్ లో మాత్రం లాభల్లో ఉంది fy26 నాటికీ లాభల్లో కి వస్తుందని ఒక అంచనా ప్రతి సామాన్య మానవునికి ఒక చౌకయినా రవాణా సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. రాపిడో యాప్ అనేది రాబోయే రోజుల్లో డ్రోన్ సేవలను కూడా అందుబాటులో కి తేవాలని రాపిడో ఆలోచిస్తుంది. ఈ సేవలను ఎందుకు తేవాలని ఆలోచిస్తుంది అంటే రద్దీ ఉన్న ప్రదేశం లో సమయాన్ని ఆదా చేసుకోవాలనే వారికి రాపిడో ఒక వరం.

Leave a Comment