What’s up App Full Details-2026: వాట్సాప్ యాప్ యొక్క పూర్తి వివరాలు

What's up App Full Details-2026

పరిచయం

What’s up App మనం ప్రతి రోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు చూసేది సెల్ చూస్తారు అందులోను సెల్ ఓపెన్ చేయగానే మొట్టమొదట వాట్సాప్ అప్ నే ఓపెన్ చేస్తారు అది ఓపెన్ చేయనిది మన ఆ రోజు మన దిన చర్య స్టార్ట్ కాదు. వాట్స్ అప్ లేని జీవితం ఉహించుకోవడం చాలా కష్టం అసలు వాట్స్ అప్ యాప్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది. దీని స్టోరీ ఏంటిది ఈ 2026 లో వచ్చిన ఫిచర్స్ ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్ రూపం లో తెలుసుకుందాం.

ఇలాంటి మంచి కంటెంట్ కోసం subscribe చేసుకోండి

What’s up App Full Details-2026

వాట్సాప్ యాప్ ఎలా మొదలు అయింది.

What’s up App అనేది 2009 లో అమెరికాలో జాన్ కౌమ్ మరియు బ్రియాన్ యాక్టన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి మొదలు పెట్టారు. వీళ్ళు ఇంతకు ముందు యాహు అనే కంపెనీ లో ఇద్దరు కలిసి పని చేసారు. వారి లక్ష్యం ఏంటి అంటే యాడ్స్ లేని ఒక మెసెజంగ్ సేవలను అందించడం. వాట్సాప్ అనేది ఐఫోన్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ యాప్ స్టోర్ లోకి వచ్చిన మొదటి మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ ఒకటి వాట్సాప్ యాప్ ఫస్ట్ సవత్సరం free గా ఉండేది తర్వాత దీన్ని వాడుతున్న కొద్దీ కొంత ఫీజ్ అనేది ఫిక్స్ చేసారు. వాట్సాప్ యాప్ యుసేర్స్ ని ఎలా ఆకట్టుకున్నది అంటే ఈ యాప్ లో అన్ని యాప్స్ మాదిరిగా యాడ్స్ రావు కాబట్టి వెంటనే ప్రజలను ఈ యాప్ ఆకట్టుకున్నది. ఈ యాప్ ఎదుగుదలను చూసి ఫేస్బుక్ ఓనర్ అయిన మార్క్ జుకర్ బర్గ్ 2014 లో సుమారు 19 బిలియాన్లకు పైగా ఈ వాట్సాప్ యాప్ ని కొనుగోలు చేసాడు. ఇది అప్పట్లో అత్యదిక పైసలు ఇచ్చి కొన్న యాప్ లో ఒకటి.

వాట్సాప్ యాప్ లో కొన్ని ప్రధాన లక్షణాలు

What’s up App ని ప్రత్యేకంగా అక్కత్తుకునేది ఎందుకు అంటే దంట్లో ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరణలు చేస్తుంది. ఈ యాప్ కేవలం టెక్స్ట్ మెసేజ్ లకు మాత్రమే పరిమితం కాకుండా అనేక కొత్త కొత్తగా ఫిచర్స్ ని అందుబాటులోకి తెచ్చింది.

1. వాట్సాప్ లో వాయిస్ మరియు వీడియో కాలింగ్ :

లో వీడియో కాలింగ్ ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో కాలింగ్ ఆప్షన్ అనేది ఒక వ్యక్తి తో మాత్రమే మాట్లాడమే కాకా గ్రూప్ కాలింగ్ వాయిస్ కాలింగ్ అలాగే వీడియో కాల్స్ ప్రపంచం లో ఎక్కడున్నా ఎటువంటి చార్జెస్ లేకుండా అందరిని ఒక వీడియో కాల్ లో మాట్లాడుకునేలా చేసింది ఇది కరోనా టైమ్ లో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడింది.

వాట్సాప్ వెబ్ అలానే డెస్క్ టాప్ :

మనం సిస్టం ముందు కూర్చుని పని చేస్తున్నప్పుడు కూడ phone ని పక్కకు పెట్టకుండా phone లోనే వెబ్ ద్వారా సందేశాలను పంపేందుకు ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ యాప్ లో స్టోరీస్ పెట్టడం :

ఇప్పుడు మనం ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెడ్తామో అలానే ఈ వాట్సాప్ అప్ యాప్ లో కూడా మన వీడియోస్ అలానే ఫోటోస్ ని మన వాట్సాప్ యాప్ లో స్టేటస్ పెట్టుకోవచ్చు ఇది మనం ఎక్కడ ఉన్నాం ఎమ్ ఫంక్షన్ కి వెళ్ళాం అనేది వాట్సాప్ స్టేటస్ పెట్టటం వల్ల మన ఫ్రెండ్స్ కి తెలిసిపోతుంది. ఇది 24 హోర్స్ మాత్రమే ఉంటుంది. స్టేటస్ ఫిచర్ అనేది మన స్నేహితులా తో పంచుకోవడానికి చాలా సులభతరం అయిపొయింది.

ఎండు to ఎండు ఎన్స్చ్రిప్షన్ :

మనం వాడే వాట్సాప్ యాప్ లో మంచి ఫిచర్ ఏంటి అంటే మనం పంపే msg లు అయినా లేదా వీడియోస్ అయినా అది పంపిన వారికి పంపించిన వారికీ మాత్రమే తెలుస్తుంది. ఇది వాట్సాప్ యాప్ కూడా చూడలేదు ఎందుకంటే మన డేటా ను చాలా గొప్యంగా ఉంచుతుంది ఇది ఒక మంచి ఫిచర్ అనే చేప్పాలి.

వాట్సాప్ గ్రూపులు :

స్నేహాతులను, కుటుంబామాన్ని, ఆఫీస్ లో వర్క్ చేసే వారు వీళ్లందరి ని గ్రూప్ లో అడ్ చేసి ఒకే సందేశాన్ని అందరికి వెళ్ళేంటట్లు చేసే సౌకర్యం ఈ వాట్సాప్ యాప్ లో కలదు. అలాగే మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం కోసం లొకేషన్ ని పంపడం ఇలాంటి మంచి ఫిచర్ అన్ని వాట్సాప్ యాప్ లో అందుబాటులో లోకి తీసుకొచ్చింది ఇలాంటి ఫిచర్స్ ని తీసుకు రావడం వల్ల వాట్సాప్ యాప్ ని అత్యంత ఉపయోగకరంగా అందుబాటులో కొచ్చింది.

వాట్సాప్ యాప్ లో లొకేషన్ షేరింగ్ and డక్యూమెంట్స్ :

పీడీఎఫ్ లు లొకేషన్ షేరింగ్ ఎక్సల్ షీట్స్ వంటి వాటిని పంపటం నుంచి. మనా లొకేషన్ షేర్ చేసుకోవడం వరకు మరెన్నో సదుపాయలు ఈ వాట్సాప్ యాప్ అనేది అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ యాప్ లో బిజినెస్ :

చిన్న చీన్నా వ్యాపారుల కోసం మరియు వారికీ బ్రాండ్ ని విస్తరీంప చేయడం కోసం. వ్యాపారం చేసే వారు సులభంగా కస్టమర్ తో కనెక్ట్ అవ్వడం కోసం. అలాగే మన ప్రోడక్ట్ గురించి తెలియజేయడం కోసం ఒక వేదికగా మారింది. వాట్సాప్ యాప్ లో ఆటోమేటిక్ గా కస్టమర్ చేసిన వెంటనే msg కి రెప్లై ఇవ్వడం ఇలాంటి మరెన్నో ఫిచర్స్. వ్యాపారం చేసే వారికీ మరింత సులభతరం అయిపొయింది. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారం చేసే వారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారం చేసే వారికీ విరందరు వాట్సాప్ బిజినెస్ ని మరింత వితృతంగా ఉపయోగిస్తున్నాయ్.

వాట్సాప్ ప్రయోజనాలు ప్రభావాలు :

వాట్సాప్ అప్ ఇప్పుడు ప్రభావం ఎలా ఉంది అంటే వాట్సాప్ లేని జీవితాన్ని అస్సలు ఉహించుకోలేక పోతున్నాం

దూరలు తగ్గించింది : ఇప్పుడు మన బంధువులు అలానే ఫ్రెండ్ ఎంత దూరం లో ఉన్న వారిని మరింత దగ్గర చేసి వారి తో రోజు మాట్లాడుకోవడం వీడియో కాల్ చేసుకువడం వంటి వాటిని సులభతరం చేసింది

సమాచారం : మన చుట్టూ పక్కల ఎమ్ జరిగిన దాన్ని ఒక్క క్లిక్ తో అన్ని గ్రూప్ లకు ఫ్రెండ్స్ కి ఆ వార్త ను వాళ్ళకి పంపిల చేసింది. మన కాలనిలో రోడ్డు బాగాలేక పోయిన విధి దీపాలు లేకపోయినా నల్లలు రాకపోయినా ఇలాంటి వార్తలను వెంటనే అందరికి ఒక్క క్లిక్ తో షేర్ చేసేలా చేసింది.

వ్యాపార విస్తరణ : మనం చేసే చిన్న చిన్న వ్యాపారం అంటే పచ్చళ్ళ వ్యాపారం వంటి వాటి నుంచి పెద్ద స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అందరికి చేరావేయడం లో ఈ వాట్సాప్ అప్ చాలా సులభతరం చేసింది.

వాట్సాప్ కి సవాళ్లు విమర్శలు

తప్పుడు సమాచారం : మనం చేసే msg లు వీడియోస్ ని పంపించడం సులభంగా ఉండటం వల్ల తప్పుడు msg లు తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా సులభం అయిపొయింది దీని వల్ల హింసాత్మాక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి వీటిని నివారించేందుకు వాట్సాప్ అప్ కొన్ని షరతులును పెటింది.

గొప్యత సమస్యలు : ఫేస్బుక్ తో డేటా ను షేర్ చేసుకోవడం వల్ల మన వ్యక్తి గత ప్రైవేట్ msg లకు భంగం వట్టిల్లుతుందని ఎక్కువ మంది ఇతర యాపులు అయిన టెలిగ్రామ్ వంటి వాటిని ఎంచుకోవడం జరుగుతుంది.

సైబార్ నేరాలు : వాట్సాప్ లో ఇప్పుడు చాలా రకాల బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేనా ఫొటోస్ పంపించి వాటిని ఓపెన్ చేస్తే మన ఖాతాను దొంగిలించుడం అనేది సైబర్ నేరగాళ్ళకు చాలా సులభతరం అయిపోయింది దీని వల్ల వాట్సాప్ అప్ ని వాడటానికి కొత్తవాళ్లు ఇబ్బంది పడుతున్నారు.

ముగింపు

మొదట్లో ఒక సాధారణ యాప్ గా మొదలయ్యిన వాట్సాప్ యాప్ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో మన జీవన విధానం లో ఒక భాగం అయిపొయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అప్డేట్ తెచ్చి ఈ పోటీ ప్రపంచంలో తన కంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంటుంది. తన యుజర్ సమస్య లకు అనుగుణంగా వాట్సాప్ యాప్ ని మార్చుకొని అనేక సమస్య లను ఎదుర్కొని రాబోయే కాలం లో ఒక వారధి గా నిలుస్తుంది అంటాం లో దంట్లో ఎంటువంటి సందేహం లేదు. ఇది యాప్ మాత్రమే కాదు మన శరీరం లో ఒక భగంగా తయారు అయ్యిపోయింది. రాబోయే కాలం లో ప్రపంచం ఛాన్ని ఇంకా బాగా ఎలుతుంది అనడం లో మనకు ఎమ్ సందేహం లేదు.

 

Leave a Comment