ముందుమాట
Flipkart App ప్రస్తుతం ఈ ఆధునిక యుగం లో ఫ్లిప్కార్ట్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది ఉంటుంది ఇది ఒక షాపింగ్ యాప్ మాత్రమే కాదు ఇది ఇండియన్స్ పీపుల్ కి తమకు అవసరమయ్యే వస్తువులను వెతికి కొనుక్కునే ఒక వేదిక.ఇది మన తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ లోని తెలుగు మాట్లాడే వారికీ ఇది ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేతట్టు ఈ యాప్ లో తెలుగును కూడా మనకు అందుబాటుకు తీసుకొచ్చింది. ఈ ఫ్లిప్ కార్ట్ వాళ్ళ తెలుగు వాళ్ళకి ఈ యాప్ వాళ్ళ కలిగే ప్రయోజనాలు విస్తరిద్దాం.
ఇలాంటి మంచి కంటెంట్ కోసం suscribe చేసుకోండి
Flipkart App -2026

ఇప్పడు మనకి ఫ్లిప్ కార్ట్ లో బాషా అనే అడ్డంకి పోయింది!
Flipkart App ని చిన్న పట్టణాలకు అలాగే మారుమూల గ్రామాల్లోని వారు చాల సులభంగా అంటే తెలుగు లో అర్ధం అయ్యే విధంగా ఫ్లిప్కార్ట్ యాప్ లో 2020 లో తెలుగును కూడా ఇంస్టాల్ చేసారు చాల మంది మరు మూలా గ్రామాల్లో ఇంగ్లీష్ అర్ధం కాకా చాల ఇబ్బంది పడ్డారు ఇది అర్ధం చేసుకొని ఫ్లిప్ కార్ట్ యాప్ యాజమాన్యం తెలుగును కూడా ఇంస్టాల్ చేసింది.
సొంత స్థలం : Flipkart App తన సొంత ప్లేస్ లో కూడా ఫ్లిప్ కార్ట్ కి సంబంధించిన బ్రాంచిని ఓపెన్ చేసింది ఎందుకంటే ఇది గ్రామాల్లో ఉండే ప్రజలకు అవసరాల నిమిత్తం దగ్గరలో ఉండే టౌన్ లో డెలివరీ బ్రాంచిని ఓపెన్ చేసింది అలాగే తెలుగు ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఫ్లిప్ కార్ట్ యాప్ లో బటన్స్ ని అన్ని తెలుగులోకి అనువదించబడ్డాయి.
శ్రమ ఎంతో : తెలుగు ప్రజలు వారై షాపింగ్ అలవాట్లను అంటే తెలువాళ్ళకు ఏమేమి వస్తువులు అవసరమైతాయి వారి అలవాట్లను అర్ధం చేసుకోవడానికి ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న విశాఖ పట్నం లో ఒక అధ్యనని ప్రారంభించింది.ఈ అధ్యయనం ఆధారంగా ఫ్లిప్ కార్ట్ లో యాబై నాలుగు లక్షలకు పైగా తెలుగు ప్రజలకు అర్ధమయ్యే తిరిగా తెలుగులోకి పదాలను అనువదించారు.
మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం : ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఉపయోగించే వారు చాల మంది తక్కువ లో తక్కువ సుమారు 58 శతం మంది పల్లెటూరి నుండే వస్తున్నారు కాబట్టి వారికీ ఫ్లిప్ కార్ట్ లో ఉన్న అన్ని ఆప్షన్ అర్ధమయ్యే టట్లు వారికీ షాపింగ్ మరింత సులభతరం చేస్తుంది.
ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ ఏ కాదు మన పాత వస్తువులు కూడా అమ్మేయొచ్చు!
ఇప్పుడు Flipkart App అనేది కొత్త వస్తువులు కొనే స్థలమే కాదు ఇది మన దగ్గర ఉన్న మనకు అవసరం తీరిపోయిన వస్తువులను కూడా అమ్ముకోవచ్చు ఉదాహరణకు మన దగ్గర ఉన్న ఎలెక్ట్రానిక్ వస్తువులు అంటే పాతవి మనకు పనికి రానివి ఫోన్లు,అయినా టీవీలు,ఫ్రిజ్ లు వాషింగ్ మిషన్స్, అలంటి వాటికీ ఇప్పుడు మంచి విలువ ఇస్తుంది. వేరే వాళ్ళ దగ్గర అమ్ముతే మనకు ఆశించిన విలువ ఆ వాస్తువుకు రాదు కాబట్టి మనకు తెలిసిన నమ్మకమైన ఫ్లిప్ కార్ట్ యాప్ లో అమ్మొచ్చు.
మీరు పాత వస్తువులు అమ్మేయండి : మీ ఇంట్లో ఉన్న పాత పనికి రాణి ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మేయొచ్చు.పాత వస్తువులు అంటే ఫోన్లు టీవీ లు ac లు ఫ్రిడ్జిలు మనదగ్గర వున్నా వస్తువులను ఫ్లిప్ కార్ట్ కొనుక్కొని వాటిని అవసరమయ్యే పద్దతిలో డిస్పోజ్ చేయడానికి కొన్ని కంపినీలతో ఫ్లిప్కార్ట్ యాజమాన్యం భాగస్వామ్యం కుదుర్చుకుంది.
మీ డేటా భద్రత : మీరు మీ పాత ఫోన్ ని అమ్మినప్పడు అందులో మీకు సంబధించిన డేటా ను పూర్తిగా డిలేట్ చేసే బాడీత ను కూడా ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తీసుకొని మీకు ఒక భరోసాను కలిగిస్తుంది.
ఇంటిదగ్గర నుంచి తీసుకుపోతారు : మీ కదా ఉన్న పని చేయని వస్తువులు మీరు అమ్మాలనుకున్నప్పుడు అది ఫ్లిప్ కార్ట్ కు తెలియజేస్తే వారు మన ఇంటికి వచ్చి మరి మన దగ్గర ఉన్న పాత వస్తువును తీసుకుపోతారు.
ప్రైజ్ ని లాక్ చేసే ఫీచర్ మనకు ధర పెరుగుతుందని భయం ఉండదు!
పండుగ సీజన్ లో లేక ఫ్లిప్కార్ట్ యాప్ లో ప్రత్యేక సేల్స్ లో కొన్ని వస్తువులకు తక్కువ ధర ఉంటుంది అప్పుడు మన దగ్గర మనీ లేక ఇబ్బంది పాడుతాం అప్పుడు ఇలాంటి ధర మల్లి ధర పెరుగుతుందనే బయపడనవసరం లేదు దానికి ఇప్పుడు ప్రైస్ లాక్ అనే ఆప్షన్ ని ఫ్లిప్ కార్ట్ మనకీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముందే రిజర్వేషన్ చేసుకునే ఆప్షన్ : ఈ లాంటి కొత్త ఫీచర్ వల్ల మీరు కోణాలుకున్న వస్తువును మిక్కడ ఉన్న కొంత మనీ తో ఆవస్తువును కొంత డిపాజిట్ చెల్లించి ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు.
స్థిరమైన ధర : మీరు ప్రత్యేక సెల్ సమయం లో రిజర్వేషన్ చేసుకుంటే మీరు రిజర్వేషన్ చేసుకున్న వస్తువు ధర పెరిగిన కూడా మీరు ముందుగా కొనాలనుకున్న ధరకే ఆ వస్తువు ను కొనుక్కునే అవకాశం ఉంటుంది.చాల సార్లు సేల్స్ ప్రారంభం అయినా కొద్దీ నిముషాల్లో సేల్స్ అవుతాయి అలాంటప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టె పరిష్కారం ఇది.
ఫ్లిప్ కార్ట్ యూపీ ఐ లు లావాదేవీలు మన డబ్బు వెనకకు!
ఇప్పుడు ఈ ఆధునిక యుగం లో ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించడానికి ఫ్లిప్ కార్ట్ యాజామాన్యం తన స్వంత యూపీ ఐ సర్వీస్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
సూపర్ కాయిన్స్ ఆఫర్ : ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో యూపీ ఐ ద్వారా మనం వస్తువులను కొనుక్కున్నప్పుడు వినియోగదారులకు 10 శతం వరకు సూపర్ కాయిన్స్ రూపం లో క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
ఫ్లిప్కార్ట్ భవిషత్తు లక్ష్యం : 2026 నాటికీ BBPS ఈ లక్ష్యం తో భవిషత్తులో ఫ్లిప్కార్ట్ లావాదేవీలు పెరుగుతాయని ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం అంచనా వేస్తుంది.
ముగింపు
ఆధునిక యుగం లో Flipkart App లో కేవలం ఈ కామర్స్ దిగ్గజమే కాకుండా స్థానికతను స్థానికంగా ఉండే భాషను అలాగే అవసరాలతో ముడిపెడుతూ నిత్యం ప్రయోగాలు చేస్తున్న ఒక సంస్థ.ఫ్లిప్ కార్ట్ లో తెలుగు లో ఇంటర్ పేస్పెట్టడం వల్ల రెండు రాషట్రల్లో తెలుగు మాటాడే వారికి ఇది సులభతరం అవుతుంది ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేసే వారు గ్రామీణ ప్రాంతంలో నే ఎక్కువగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొనిఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తెలుగు లో తెచ్చింది.ఇందులో ప్రైస్ లాక్ ఆప్షన్ ని కూడా మనకు అందుబాటులో ఫ్లికర్ట్ తెచ్చింది. అలాగే మన దగ్గర ఉన్న పాత వస్తువుని కూడా అమ్మేయొచ్చు . ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది మీ జేబులో ఉండేది డిజిటల్ మార్కెట్ మాత్రమే కాదు మీ డిజిటల్ జీవితాన్ని కూడా సులభతరం చేస్తుంది.
DOWNLOAD







